రాజస్థాన్ కు హిల్లరీ క్లింటన్

news02 Dec. 9, 2018, 7:47 a.m. general

clinton

మన దేశ అపర కుభేరుడు.. దేశంలోకెల్ల అత్యంత ధనవంతుడు ముఖేశ్‌ అంబానీ ముద్దుల కుమార్తె ఈశా అంబానీ పెళ్లి కి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమారుడు ఆనంద్ పిరమాల్‌ తో ఈ నెల 12న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈశా అంబానీ పెళ్లికి సంబంధించి ముందస్తు వివాహ వేడుకలు ఉదయ్ పూర్ లో సందడిగా సాగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ తమీమణి హిల్లరీ క్లింటన్‌ ఉదయ్‌పూర్‌ కు చేరుకున్నారు. ఈమెతో పాటు బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ నటీనటులు, క్రీడా, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ సంస్థానంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకప కనీవినీ ఎరుగుని రీతిలో ఏర్పాట్లు చేశారు.

clinton

tags: hillery clinton, hillery clinton came udaypur, hillery clinton came for isha ambani marriage, hillery clinton came rajasthan

Related Post