డ్రైవ‌ర్ బ‌స్సును ఎందుకు ఆపాడో తెలిస్తే షాక్ అవుతారు

news02 June 7, 2018, 2:26 p.m. general

aps trc
చిత్తూరు: ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం సుర‌క్షిత‌, క్షేమ‌మంటారు. ఎందుకంటే బ‌స్సుల ఫిట్‌నెస్‌తో పాటు...సుశిక్షితులైన డ్రైవ‌ర్లు బ‌స్సుల‌ను న‌డుపుతార‌నే న‌మ్మ‌కం. క‌చ్చిత‌మైన స‌మ‌య పాల‌న‌తో పాటు స‌రైన స‌మ‌యానికి ప్ర‌యాణికుల‌ను గ‌మ్యం స్థానానికి చేర్చుతార‌నే విశ్వాసం. అయితే ఈఆశ‌ల‌న్నీ ఆవిర‌వుతున్నాయి. ఆర్టీసీ డ్రైవ‌ర్లు చేసిన నిర్వాహ‌కం మూల‌న యాజ‌మాన్యం న‌వ్వుల‌పాల‌వుతోంది. ఇలాగే మినిమ‌మ్ బ‌స్సును మెయింటెన్ చేయ‌ని ఓమ‌తి మ‌రుపు డ్రైవ‌ర్ మూల‌న ప్ర‌యాణికులు రోడ్డు పాల‌య్యారు. 

apsrtc 2

గురువారం చిత్తూరు జిల్లాలో ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన AP 03 TE2704 నంబర్ గల నాన్ స్టాప్ బస్సు  మ‌ద‌న‌ప‌ల్లి నుంచి తిరుపతికి ప్ర‌యాణికుల‌తో బ‌య‌లుదేరి వెళ్లుతుంది. అయితే బ‌స్సు 20 కిలోమీట‌ర్ల దూరం వెళ్ల‌గానే డ్రైవ‌ర్ బ‌స్సును సడ‌న్‌గా ఆపేశాడు. అంతేకాదు ప్ర‌యాణికుల‌ను వెంట‌నే బ‌స్సు దిగిపోయ‌వాల‌ని సూచించాడు. అయితే బ‌స్సులో ఏమైనా స‌మ‌స్య ఉండి డ్రైవ‌ర్ అలా చెప్పి ఉండ‌వ‌చ్చిన మొద‌ట ప్ర‌యాణికులు భావించారు. అందులో భాగంగానే ఓప్ర‌యాణికుడు అతృత‌తో ఏమైంద‌ని డ్రైవ‌ర్‌ను ఆస‌క్తిగా అడిగాడు. దీంతో చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన‌ట్లు డ్రైవ‌ర్ బ‌స్సులో డిజిల్ అయిపోయింద‌ని చెప్పి ప్ర‌యాణికుల‌కు షాకిచ్చాడు. దీంతో అవాక్క‌యిన ప్యాసెంజ‌ర్స్ మా ప‌రిస్థితేంట‌ని డ్రైవ‌ర్‌ను అడిగితే....ఇంకో బ‌స్సును చూసుకోవాల్సిందిగా సూచించాడు. ఫ‌లితంగా గంట‌ల త‌ర‌బ‌డి మ‌రో బ‌స్సు దొర‌క‌క ప్ర‌యాణికులు రోడ్డుపై నిరీక్షించ‌డం విశేషం.

apsrtc 3

అయితే ఈవార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో... నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర‌మైన పోస్టులు పెడుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఇంతేలేండ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తుండ‌డ‌గా...మ‌రి కొంద‌రు మాత్రం ఇలాంటి మ‌తి మ‌రుపు డ్రైవ‌ర్లు ఇంకెంత మంది ఉన్నారో లెక్క తీయ్యండ‌ని ఆర్టీసీ యాజమాన్యానికి సూచిస్తున్నారు. అంతేకాదు ఇలాంటీ డ్రైవ‌ర్ల‌కు బ‌స్సులు అప్ప‌గిస్తే బ‌స్సులో డిజిల్ పోయించుకోవ‌డం మ‌రచిపోవ‌డ‌మే  కాదు...తను న‌డిపే బ‌స్సునే మ‌ర‌చిపోయి, ప్ర‌యాణికుల‌ను గాలికొదిలేసి...మ‌రో ఆర్టీసీ బ‌స్సులో ఇంటికి వ‌చ్చేయ‌గ‌ల‌ర‌ని సెటైర్లు వేస్తున్నారు. 

 

tags: apsrtc,bus stopped due diesel,apsrtc,apsrtc pf,apsrtc ccs,apsrtc login,aps,apsrtc hospital,apsrtc half ticket age,apsrtc head office,apsrtc hindupur,apsrtc hall tickets,apsrtc half ticket,apsrtc hyderabad to markapuram bus timings,apsrtc info,apsrtc indra,apsrtc iti apprentice 2018,apsrtc images,apsrtc iti jobs,apsrtc information of buses,apsrtc in redbus,apsrtc in paytm,apsrtc internship,apsrtc in bangalore,apsrtc.i n,apsrtconline.i n,apsrtc online in oprs web avail ,ervices do,i lost my apsrtc bus pass,apsrtc jobs 2018,apsrtc jet ticket,apsrtc jobs in anantapur,apsrtc jobs in chittor, apsrtc journalist bus pass,apsrtc jrg,apsrtc jobs in kadapa,apsrtc jobs iti,apsrtc jobs in prakasam,apsrtc kurnool,apsrtc kadapa,apsrtc kandukur depot phone number,apsrtc kadapa to hyderabad,apsrtc kakinada enquiry number,apsrtc kadapa phone number,apsrtc kavali,apsrtc kkd,apsrtc kanigiri,apsrtc kurnool to tirupati,k r puram apsrtc bus stop,apsrtc live,apsrtc logo,apsrtclogin.in,apsrtc latest news,apsrt

Related Post