సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఎలియ‌న్స్ వీడియోపై క్లారిటీ

news02 June 5, 2018, 2:10 p.m. general

https://newspillar.s3.amazonaws.com/media/aliens_Dto2l9R.jpg
బెంగ‌ళూరు: కొద్ది రోజులుగా భూమి మీద‌కు ఎలియ‌న్స్ వ‌చ్చార‌ని పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. గ్ర‌హాంత‌ర వాసులు భూమిపైకి వ‌చ్చి ప‌శువుల‌పై దాడి కూడా చేసిన‌ట్లు వీడియో వైర‌ల్ కూడా అయింది. మొహంపై తెల్ల‌టిచారిక‌లు, న‌ల్లటి రూపంలో ఉన్న ఓ వీడియో ఎలియ‌న్స్‌దేన‌ని సోష‌ల్ మీడీయా ఫ్లాట్ ఫాంపై విప‌రీతంగా ప్ర‌చారం జ‌రిగింది. గ్ర‌హాంత‌ర వాసులు భూమికి వ‌చ్చినందున అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కూడా జ‌రిగింది. 

aliens 2

అయితే ఇదంతా ఒట్టిదేనంటా..! అస‌లు గ్ర‌హాంత‌ర వాసి అనేది ఉట్టి ట్రాష్ అని తేలింది. అలాందిదేమి లేద‌ని ఆవీడియో కావాల‌ని కొంద‌రు త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే వైర‌ల్ చేశారంటా...! క‌ర్నాట‌క రాష్ట్రంలోని కొంద‌రు యువ‌కులు...కోతిని ప‌ట్టుకొచ్చి దానికి మేక‌ప్ వేసి ముఖానికి గ్ర‌హాంత‌ర‌వాసి ఆకారం వ‌చ్చేలా త‌య్యారు చేశారంటా..!  అంతేకాకుండా మిగతా శరీరం కనిపించకుండా నల్లటి వస్త్రం కప్ప‌రంటా...! ముఖానికి తెలుపు-న‌ల్ల రంగు పూసి మ‌నం ఎలియ‌న్స్ గురించి ఉహించుకున్న విధంగానే కోతిని త‌య్యారు చేసి నెటిజ‌న్ల‌ను న‌మ్మించ‌రంటా..! ఇదే వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేయ‌డంతో బ‌హుళ ప్రాచుర్యం వ‌చ్చిందంటా...!

aliens

అయితే ఏలియ‌న్స్ వీడియో ఫేక్ అని తెలియ‌డంతో... ఇప్పుడు నెటిజ‌న్లు అవాక్క‌వుతున్నారు. గ్ర‌హాంత‌ర‌వాసని వీడియో పోస్టు చేసి మ‌మ్ములంద‌ర్ని ఫూల్స్ చేశారంటూ కామెంట్స్  పెడుతున్నారు. అస‌లు నిజంగా గ్ర‌హాంత‌ర వాసి ఏమైనా భూమిపైకి వ‌చ్చింద‌ని భావించమ‌ని...కానీ, ఫేక్ వీడియో పెట్టి నిజంగా ఫూల్స్‌ను చేశారంటూ... నెటిజ‌న్లు తెగ బాధ‌ప‌డుతున్నారు. 

 

tags: aliens,grahantavasi,social media, social media plat forms,facebook, bengalorealiens,aliens group,aliens movies,aliens meaning,aliens in the attic,aliens space station,aliens dance,aliens vs predator,aliens tattoo,aliens ate my homework,aliens drive me crazy,aliens movie,aliens aliens,aliens attack movie,aliens ,and cows font,aliens ate my homework subtitles,aliens ate my homework trailer,aliens and predators,aliens at the,attic,aliens and cowboys,aliens all movies,a aliens story,aliens spaceship,aliens a poem,aliens a movie,man & aliens,aliens a family,cowboys a aliens,cowboy a aliens,a new aliens movie,aliens a comic book adventure,b-aliens refit car,aliens b.c,b movie aliens,b&b aliens,b.o.b aliens vs monsters,b.a.p aliens,aliens b.c. napisy,aliens company,social media,social media marketing,social media essay,social media icons,social media apps,social media sites,social media analytics,social media manager,social media in hindi,social media quotes,social media logos,social media ad

Related Post