ముంబాయి నుంచి హైద‌రాబాద్‌కు మ‌కాం..!

news02 July 3, 2018, 5:25 p.m. general

vidya balan

హైద‌రాబాద్‌:మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై రోజుకో ట్విస్ట్ బ‌య‌ట‌కొస్తుంది. నిన్న‌గాక మొన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాను నిలిపివేయాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల కుటుంబీకులు కోర్టుకెక్కిన విష‌యం తెలిసింది. అయితే ఆవిష‌యం కోర్టులో పంచాయితీ తేల‌క ముందే ఇప్ప‌డు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఆయ‌న భార్య‌గా న‌టించ‌బోయే పాత్ర‌పై క్లారిటీ ఇచ్చేశారు ద‌ర్శ‌కుడు క్రిష్‌.

ntr with basavatarakam

ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించేందుకు ప్ర‌ముఖ బాలీవుడ్ తార విద్యాబాల‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారట‌...! అయితే సినిమాలో న‌టించేందుకు విద్యాబాల‌న్ కొన్ని ష‌ర‌తులు పెట్టారంటా..! అందుకు అంగీక‌రించిన త‌ర్వాత‌నే మూవీలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నార‌ట‌..! అయితే డైరెక్ట‌ర్ క్రిస్ విద్యా చెప్పిదానికి ఓకే అన‌డంతో...బ‌యోపిక్‌లో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లైంది. 

balakrishana

ఇక ఈసినిమా షూటింగులో జాయిన్ అయ్యేందుకు ఆమె ఇప్ప‌టికే ముంబాయి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చార‌ట..! బ‌యోపిక్‌లో హీరోగా న‌టిస్తున్న బాల‌కృష్ణ పొలిటిక‌ల్‌గా యాక్టివ్‌గా ఉన్నందున...క్రిస్ ముందు విద్యాబాల‌న్‌తో ఆమెకు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సో...చూస్తుంటే...బ‌యోపిక్‌కు కోర్టు కేసులు క్లియ‌ర్ అవ‌డంతో పాటు...బాల‌య్య బాబు పొలిటిక‌ల్ యాక్టివిటీ త‌గ్గానే మూవీ షూటింగ్‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేసే అవ‌కాశం క‌నిపిస్తుంది డైరెక్ట‌ర్ క్రిస్‌. 

tags: vidya balan in ntr bio pic,ntr biopic,ntr biopic movie,ntr biopic director,ntr biopic wiki,ntr biopic poster,ntr biopic movie director,ntr biopic images,ntr biopic movie wiki,ntr biopic trailer,ntr biopic producer,ntr biopic krish,ntr biopic balakrishna,ntr biopic balayya,ntr biopic by rgv,ntr biopic launch,ntr biopic rgv,ram gopal varma on ntr biopic,ntr biopic song,ntr biopic twitter ntr biopic telugu,ntr biopic updates,ntr biopic video,ntr biopic wikipedia,ntr biopic youtubeactress vidya balan age,actress vidya balan biodata,actress vidya balan bio,actress vidya balan details,actress vidya balan daughter,actress vidya balan family photos,actress vidya balan facebook,actress vidya balan family,actress vidya balan fb actress vidya balan instagram,actress vidya balan latest movie,actress vidya balan movies list,actress like vidya balan actress vidya balan marriage photos,actress vidya balan marriage,actress vidya balan movie,actress vidya balan tamil movies husband of vidya balan actre

Related Post