స‌హభాగ‌స్వామిని ఖుషీ చేసేందుకు ఇద్ద‌ర‌మ్మాయిల పోటీ

news02 June 6, 2018, 12:22 p.m. general

dating
ముంబాయి: సాధార‌ణంగా అమ్మాయిల‌ను ఖుషి చేసేందుకు అబ్బాయిలు పోటీ ప‌డుతుంటారు. ల‌వ‌ర్స్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు గిప్ట్‌లు, సినిమాలు, జ‌ల్సాల‌తో మురిపిస్తుంటారు. అమ్మాయి అడిగిందే ఆల‌స్యం కావాల్సినవ‌న్నీ తెచ్చిస్తుంటారు. ఇక ఇద్ద‌రు ల‌వ‌ర్స్ మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అయి డేటింగ్ చేస్తే... స‌హ‌భాగ‌స్వామికి కావాల్సిన స‌ర్వం అబ్బాయిలు స‌మ‌కూర్చుతుంటారు. వారితో డేటింగ్ చేసిన‌న్ని రోజులు సొంత పెళ్లాం క‌న్నా ఎక్కువ‌గా చూసుకుంటారు. అయితే ఇదంతా...గ‌త జ‌మ‌నా.. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. 
 

dating 2

బాయ్‌ఫ్రెండ్ ఉంటే చాలు.. ఏమిచ్చేందుకైనా సిద్ధ‌మంటున్నారు అమ్మాయిలు. అంతేకాదు త‌మ స‌హ‌భాగ‌స్వామి కోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు. అచ్చం ఇలాగే ముంబాయిలో త‌మ స‌హ‌భాగ‌స్వామి హృషీసింగ్‌ను ఖుషి చేసేందుకు బోరివెలి ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థులు ట్వింకిల్ సోని (20), తీనల్ పార్మార్ (19)  దొంగల అవ‌తార‌మెత్తారు. హృషీసింగ్‌తో డేటింగ్ చేసేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బుల కోసం రైల్లో ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేశారు. నిత్యం బోరివలి నుంచి శాంతాక్రజ్ వ‌ర‌కు కాలేజికి రైల్లో వెళుతూ... ప్యాసెంజ‌ర్స్ స్మార్ట్ ఫోన్ల‌ను కొట్టేశారు. అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తో... హృషిసింగ్‌తో ఎంజాయి చేశారు. అంతేకాదు హృషిసింగ్ మ‌న్న‌న‌ల‌ను పొందేందుకు ఇద్ద‌రమ్మాయిలు ఒక్క‌రిని మించి మ‌రొక‌రు పోటీ ప‌డి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ‌డం విశేషం.  

borewelli

అయితే అధిక సంఖ్య‌లో స్మార్ట్ ఫోన్లు పోతున్న విష‌యం పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో... పోలీసులు మ‌ప్టీలో కాపు కాసి వీరిని ప‌ట్టుకోవ‌డంతో.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అయితే వీరిని ప‌ట్టుకున్న పోలీసులు దొంగ‌త‌నాలు ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తే... డేటింగ్ కోస‌మే దొంగ‌త‌నాల‌కు పా్ల్ప‌డుతున్న‌ట్లు చెప్ప‌డంతో అవాక్క‌వ‌డం పోలీసుల వంతైంది. సెక్స్ కోసం హృషింగ్‌తో ఇద్ద‌రం క‌లిసి డేటింగ్ చేస్తున్నామ‌ని...అందుకోస‌మే స్మార్ట్ ఫోన్లు కొట్టేసి.. వాటిని అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో జ‌ల్సాలు చేస్తున్న‌ట్లు తెలప‌డంతో..పోలీసులే  విస్తుపోయారు. అందుకే జ‌మ‌న మారినందున పిల్ల‌ల వ్య‌వ‌హ‌ర శైలి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని త‌ల్లిదండ్రుల‌కు సూచిస్తున్నారు పోలీసులు.

tags: dating,theigt,mumbai,santhakraj,borwelli,dating,dating sites,dating apps,dating meaning,dating girls,dating sites in india,dating apps in india,dating meaning in ,amil,dating website,dating meaning in hindi,dating meaning in telugu,dating a girl,dating apps free,dating a girl meaning dating apps pune,dating agency cyrano,dating apps bangalore,dating a married man,dating an indian girl,a dating duo shivika ff,a dating site,a dating system that describes only the order in which rocks were formed is called,a dating game,a dating app,a dating story,a dating service,a dating technique based on biological processes is,a dating sim,a dating site for 13 year olds,dating bangalore,dating back,dating back meaning,dating blogs,dating books,dating bhimavaram,dating before marriage,dating best app,dating boy,dating beyond borders,b dating site,b dating website,b dating service,dating b&g porcelain,dating b&g,b2 dating,b metro dating,block b dating,b4 dating,emily b dating,dating chat,dating club,da

Related Post