ఎందుకు బ‌హిష్క‌రించారు..?

news02 July 10, 2018, 4:51 p.m. general

manda krishna madiga fire on police

హైద‌రాబాద్‌: ప‌్ర‌ముఖ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్‌ను హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేయ‌డంపై ఎంఆర్‌పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈవిష‌యంలో ఆయ‌న రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. భావ‌వ్య‌క్తీక‌ర‌ణ పేరుతో క‌త్తి మ‌హేష్... స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్గించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేయ‌డం స‌రికాద‌న్నారు. గ‌తంలో ఎంతో మంది ఇలాంటీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తే ప‌ట్టించుకోని పోలీసులు...  క‌త్తి మ‌హేష్ విష‌యంలోనే ఎందుకు ఇలా ప్ర‌వ‌ర్తించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 

katti mahesh and dgp

మ‌ద‌ర్ థెరిస్సాను ప‌రిపూర్ణానంద అవ‌మానప‌ర్చిన‌ప్పుడు పోలీసుల‌కు భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నించారు. హైదరాబాద్ న‌డ్డిబొడ్డున‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడిన‌ప్పుడు పోలీసు శాఖ ఏంచేసింద‌ని...అప్పుడు చ‌ట్టం ఎక్క‌డ పోయింద‌న‌ విమ‌ర్శించారు. వాల్మికి రామాయణం నుంచి తీసుకున్న అంశాల ఆధారంగానే అంబేద్క‌ర్ పుస్త‌కాన్ని రాశాడ‌ని...వాటిని ఆధారంగా చేసుకొనే క‌త్తి మ‌హేష్ త‌న భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచాడ‌ని పేర్కొన్నారు. బాబా సాహెబ్‌ను భార‌తర‌త్న ఇచ్చి గౌర‌వించిన‌ప్పుడు ఆయ‌న భావాల‌నే తెలియ‌జేసిన క‌త్తి మహేష్‌ను న‌గ‌రం నుంచి ఏలా బ‌హిష్క‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. క‌త్తి మ‌హేష్ ద‌ళితుడు కాబ‌ట్టే న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేశార‌ని ఆరోపించారు. క‌త్తి మ‌హేష్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌ను వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

tags: krishna madiga comments on katti mahesh expelle issue,manda krishna fire on katti mahesh expell issue,manda krishna fire on telangana police,manda krishna fire on dgp,manda krishna fire on telangana government,manda krishna fire on police department,manda krishna fire on telangana sarkar,manda krishna support to the katti mahesh,krishna madiga,krishna madiga video songs,krishna madiga photos,krishna madiga images,krishna madiga news,krishna madiga wiki,manda krishna madiga,manda krishna madiga mp3 songs,manda krishna madiga songs,manda krishna madiga photos,manda krishna madiga contact number,krishna madiga speech,manda krishna madiga address,manda krishna madiga audio songs, manda krishna madiga age,manda krishna madiga office address,manda krishna madiga biography,mandha krishna madiga biography www.manda krishna madiga.com,manda krishna madiga caste,manda krishna madiga songs download,manda krishna madiga details manda krishna madiga dharma yuddham,manda krishna madiga education,man

Related Post