వాటిపైనే గంపెడాశ‌లు..?

news02 July 3, 2018, 4:41 p.m. general

uae

అబూదాబి: మామూలుగా మ‌న దేశంలో ప్ర‌జ‌ల మంచినీటి వ‌స‌తిని తీర్చేందుకు ప్ర‌భుత్వాలు ఏం చేస్తాయి..? బోర్లు,బావులు త‌వ్విస్తాయి. అవ‌స‌ర‌మైతే ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని పంపింగ్ చేసి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేస్తాయి. అప్ప‌టికీ ద‌ప్పిక తీర‌క‌పోతే..ట్యాంక‌ర్ల‌ను పెట్టి మ‌రీ మంచి నీటిని త‌ర‌లిస్తాయి. మ‌న‌దేశంలో వ‌ర్ష‌పాతం ఎక్కువ క‌నుక‌..ప్ర‌భుత్వాలు ఈమాత్రం చేయ‌గ‌ల్గుతున్నాయి. అయితే గ‌ల్ఫ్ దేశాల్లో ప‌రిస్థితి వేరు. అక్క‌డ పెట్రోలు, డీజిల్ త‌ప్ప పెద్ద‌గా మంచినీళ్లుండ‌డం గ‌గ‌న‌మే. 

uae

అందుకే కాబోలు ప్ర‌పంచ నివ్వెర‌పోయేలా త‌మ దేశానికి మంచినీటిని తెచ్చేందుకు అద్భుత ప్ర‌య‌త్న‌మే చేస్తోంది యూనైటెడ్ అర‌బ్ ఎమిరైట్స్ స‌ర్కారు(యూఏఈ). గుక్కెడు నీటికి ఇబ్బందులు ప‌డుతున్న‌వేళ‌... మంచి నీటి క‌ష్టాల‌ను అధిగ‌మిస్తానంటోంది ఆబుల్లి దేశం. ఇందుకోసం వ‌ర‌ల్డ్‌లో ఎవ‌రూ చేయ‌ని స‌హ‌స‌మే చేసేందుకు రెడీ అంటోంది. ఒక దెబ్బ‌తో దేశ నీటి క‌ష్టాల‌ను తీర్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. 

uae

ఇందుకోసం దాదాపు 5–12 కోట్ల డాలర్ల అంచనా వ్యయం గ‌ల‌ ప్రాజెక్టు అమ‌లుకు యూఏఈ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఆదేశ‌ నేషనల్‌ అడ్వయిజర్‌ బ్యూరో లిమిటెడ్‌ సంస్థ పేర్కొంది. దీని ప్ర‌కారం అంటార్కిటికాలో మొద‌ట శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా మంచుకొండ‌ల‌ను ఎంపిక చేస్తారు. అంటార్కిటికా ఖండం నుంచి విడిపోయి స‌ముద్రంలో తేలియాడుతూ వెళుతున్న‌ మంచు కొండ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటారు. సుమారు 10 కోట్ల ట‌న్నుల బ‌రువున్న మంచు దిమ్మెల‌ను లాక్కురాగ‌లిగే హైకెపాసిటీ టో-బోట్లు ఉప‌గియోగిస్తారు. ఇలా త‌ర‌లిస్తున్న మంచుకొండ‌ల‌ను మొద‌ట ఆస్ట్రేలియా త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా మీదుగా యూఏఈకి త‌ర‌లిస్తారు. అయితే మంచుకొండ‌ల‌ను ఇలా త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో క‌రిగిపోకుండా ఉండేందుకు..సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని కూడా ఉప‌యోగించ‌నున్నారు. 

uae

మంచు కొండ‌లు యూఏఈ తీర ప్రాంతానికి చేరుకోగానే...వాటిని కరిగించడం ద్వారా తమ దేశవాసులకు శుద్ధ‌మైన మంచినీటిని అందించాల‌ని భావిస్తున్నారు. 2020 నాటికి ఈల‌క్ష్యాన్ని పూర్తి చేయాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంది అక్క‌డ ప్ర‌భుత్వం. అయితే వ‌ర్ష‌పాతం ఎక్కువగా ఉన్న‌ ప్రాంతాల్లోనే నీటి కోసం అనేక యుద్ధాలు జ‌రుగుతున్న ఈవేళ‌...ఈచిన్నఏడారి దేశం త‌మ ప్ర‌జ‌ల మంచినీటి ద‌ప్పిక‌ను తీర్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని చూసి ప్ర‌పంచ దేశాలు ముక్కున‌వేలేసుకోవ‌డం విశేషం. అందుకే ప్ర‌పంచ దేశాల‌న్నీ యూఏఈని అభినందిస్తున్నాయి.  
 

tags: UAE,UAE ice berg transfer,uae water prablems,uae niti kastalu,uae water,uae petrol,uae diesel,uae snow,antarctica,antarkitk,abudabi,uae capital,uea country,uea meaning,uefa champions league,year,uea webmail,ueat,yeah baby,yeast,uea portal,uea university,uea full form uae time,uea ranking,uea jobs,uea blackboard,uea associates,uea accommodation,uea ac uk,uea application,uea address,uea australia,uea accommodation prices,uea arts hub,uea admissions,uea alumni,a year,a year with the tribe,a year in provence a year in the life,a year without rain,a year ago,a year and change,a year without rain lyrics,a year with frog and toad what year is it now,uea bb,uea bbq,uea bbc news,uea bbsrc dtp,uea box office,uea br,uea business management,uea bursary uea broadview lodge,uea bukavu,beauty,beauty tips,buea,beauty plus,beautiful,beauty and the beast,bieap,bureau,beautiful images,beautiful song,uae currency,uea courses,uae country code,uea cricket,uea creative writing,uea career central,uea campus m

Related Post