కోర్టు ప్రొసిడింగ్స్‌ను ప్ర‌త్యేక్ష ప్ర‌సారం చేయొచ్చు

news02 July 10, 2018, 4:11 p.m. general

supreme court

ఢిల్లీ: మ‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా మందికి కోర్టులో ఏం జ‌రుగుతుందో క‌నీస‌ అవ‌గాహ‌న కూడా ఉండ‌దు. న్యాయ‌స్థానం కేసును పుట్ అప్ చేసిన నుంచి జ‌డ్జిమెంట్ వ‌ర‌కు ప్రొసిడింగ్స్ అన్నీ ఆఫ్ ది రికార్డుగా జ‌రిగేవే. కోర్టులో ఇరు పార్టీలు వాదోప‌వాద‌న‌లు కూడా న్యాయ‌స్థానాల అంత‌ర్గ‌త అంశాలే. అయితే ఇక నుంచి ఈప‌రిస్థితి మార‌నుంది. 

supreme cj dipak misra

అందుకు కార‌ణం సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌ర్చ‌డ‌మే. ఇక నుంచి కోర్టు ప్రొసిడింగ్స్ అన్నీ... ప్ర‌త్యేక్ష ప్ర‌సారం ఇవ్వ‌వ‌చ్చ‌ని సుప్రీం కోర్టు పేర్కొంది. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో స‌భ్యులు మాట్లాడినప్పుడు లైవ్ టెలికాస్ట్ చేసిన విధంగానే కోర్టు ప్రోసిడింగ్స్‌ను కూడా ప్ర‌త్యేక్ష ప్ర‌సారం చేసేందుకు త‌మ‌కేలాంటీ అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. న్యాయ‌స్థానాల్లో లైవ్ టెలికాస్టింగ్ చేయాల‌ని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వేసిన పిటిషన్ పై విచారించిన చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ఈమేర‌కు తీర్పునివ్వ‌డం విశేషం. 

central government

అయితే కొన్ని కేసుల‌ను మాత్రం లైవ్ టెలికాస్టింగ్ నుంచి మిన‌హాయిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అత్యాచారాలు, విడాకులు వంటి కేసుల‌ను ప్ర‌త్యేక్ష ప్ర‌సారం చేయ‌లేమ‌ని తేల్చి చెప్పారు. అయితే సుప్రీం తీర్పుపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈవిష‌యంలో ఆస‌క్తిక‌రమైన‌ నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. కోర్టు ప్రోసిడింగ్స్‌ను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు త్వ‌ర‌లోనే ఓ చానెల్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుప‌డం కొస‌మెరుపు. 

tags: live on court judgements,supreme judgement on live telecost,court daily proceedings,supreme court,,supreme court,supreme court of india,supreme court judge,supreme court judgement,supreme court case status,supreme court chief justice,supreme court cases,supreme court judge name,supreme court order,supreme court website,supreme court news supreme court admit card,supreme court address,supreme court admit card 2018,supreme court aadhar,supreme court article supreme court advocate,supreme court and high court,supreme court aadhaar,supreme court attendant,supreme court act a supreme court judge must have been a high court judge for at least,a supreme court ruling makes it mandatory for all eateries to serve its patrons free drinking water,a supreme court bench consist of 5 judges,a supreme court judge is emoved,a supreme court justice can be removed by impeachment if,a supreme court has jurisdiction on a case when the case has been,a supreme court justice,a supreme court justice who does n

Related Post