బ‌దిలీలు కొన‌సాగించ‌వ‌చ్చ‌న్న హైకోర్టు

news02 July 2, 2018, 3:54 p.m. general

high court judgement on teacher transfers

హైదరాబాద్: తెలంగాణ‌లో టీచ‌ర్ల బ‌దిలీల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. ఉపాధ్యాయుల బ‌దిలీలు కొన‌సాగించ‌వ‌చ్చ‌ని హైకోర్టు తీర్పు చెప్పింది. టీచ‌ర్ల బ‌దిలీల‌ను నిలిపివేయాల‌ని కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఉపాధ్యాయుల బ‌దిల్లీల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని వారు కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. జిల్లాల్లో ఉపాధ్యాయుల బ‌దిలీల‌ను ఇష్టారీతిన జ‌రుపుతున్నార‌ని...కావునా వెంట‌నే ట్రాన్స్‌ఫ‌ర్స్‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. 

high court judgement on teachers transfers

అయితే వీరి పిటిష‌న్‌ను ప‌రిశీలించిన హైకోర్టు...వారి పిటిష‌న్‌ను కొట్టివేసింది. ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల బ‌దిలీలు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపింది. అయితే ట్రాన్స్‌ఫ‌ర్స్‌లో స‌ర్కారు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలను పాటించాల‌ని సూచించింది. ట్రాన్స్‌ఫ‌ర్స్ ఆర్డ‌ర్స్‌ను డీఈవోలు ఇవ్వ‌కూడ‌ద‌ని తెలిపింది. బదిలీల ఆర్డ‌ర్ల ప్ర‌క్రియ ఆర్జేడీ ఆధ్వ‌ర్యంలోనే జ‌ర‌గాల‌ని ఆదేశించింది. దీంతో పాటు భార్య-భర్తలు ఉద్యోగస్తులు అయితే...దాదాపు వారికి ఒకే చోట పోస్టింగ్ ఇచ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించింది

tags: high order on teachers transfers,telangana teachers transfers,telangana teachers transfers vacancy list,telangana teachers transfers latest news, telangana teachers transfers vacancy list 2018,telangana teachers transfers guidelines 2018,telangana teachers transfers 2018 online,telangana teachers transfers news,telangana teachers transfers official website,telangana teachers transfers 2018 list,telangana teachers transfers cdse,telangana teachers transfers website,telangana teachers transfers schedule 2018 telangana teachers transfers application,telangana teachers transfers application form,telangana teachers transfers online application,telangana teachers transfers go,telangana teachers transfers go 16,telangana teachers transfers go 2015 telangana teachers transfers guidelines,telangana teachers transfers go 12,teachers transfers in telangana,teachers transfers in telangana 2017,telangana teachers transfers list,telangana teachers transfers list 2018,telangana teachers mutual transf

Related Post