News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హుజూర్ నగర్ లో కారు దోస్తీకి కటీఫ్

26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ససేమిరా అనగా, మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా హుజుర్ నగర్ ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ సమస్య పరిష్కరిస్తామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినందుకు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాం.. ఈరోజు సమస్య పరిష్కారం కాకపోతే మా నిర్ణయం పై సమీక్షించుకుంటం.

Leave A Reply

Your email address will not be published.