డీజేతో రాజు బాగానే వెనకేశాడట

ఈ తరం ఫిలిం మేకర్స్ లో దిల్ రాజుకు ప్రత్యేకమైన స్థాయితో పాటు శైలి కూడా ఉంది. భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీసే ఈయన.. నష్టాలను మిగిల్చే ప్రాజెక్టుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ అతి తక్కువ లాస్ లతో బయటపడేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇక కచ్చితంగా లాభాలు వస్తాయనే ప్రాజెక్టుల విషయంలో మరో స్టైల్ ఆచరిస్తూ ఉంటాడు.


Leave your comment