చిన్న పిల్లల మరణం పై అమిత్ షా చిల్లర కామెంట్స్

యూపీ : గోరఖ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఆక్సిజన్ అందక 70 మంది చిన్నారులు పిట్టల్లా రాలిపోయిన సంగతి తెలిసిందే .. ఈ సంఘటన గురించి తెలుసుకున్నవాళ్లేవారైనా కన్నీళ్లు కార్చాల్సిందే. ఇంత హృదయవికార సంఘటనపై దేశమంతా గొళ్ళుమంటుంటే బిజెపి చీఫ్ అమిత షా మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ సంఘటనపై విచారణ వ్యక్తం చేయూయాల్సిన అమిత షా చీప్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో పార్టీ పటిష్ఠతకోసం పర్యటించిన షా గోరఖ్ పూర్ లాంటి సంఘటనలు జరగటం మములేనని అన్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని.. దేశంలో ఇదే మొదటి సంఘటన కాదని అన్నారు. ఈ సంఘటనతో సీఎం ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయల్సిన అవసరం లేదని కొట్టిపడేశారు.


Leave your comment