అదృష్టం బాగుండి బ‌య‌ట‌ప‌డిన మోదీ,అమిత్‌షా

news02 June 6, 2018, 2:57 p.m. political

modi,sha cbi arrest

అహ్మ‌దాబాద్: న‌రేంద్ర మోదీని సీబీఐ అరెస్టు చేయాల‌నుకుందా...? ఆయ‌న‌తో పాటు అమిత్ షాను కూడా అదుపులోకి తీసుకోవాల‌నుకుందా ...? విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంది కదూ.  కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ మోదీ, అమిత్ షాల‌ను అరెస్టు చేయాల‌నుకోవ‌డ‌మేమిట‌నే క‌దా మీ ప్ర‌శ్న‌. కానీ, ఇది నిజ‌మేనంటా..! మోదీ, అమిత్ షాల‌ను అరెస్టు చేయాల‌ని సీబీఐ భావించిన మాట వాస్త‌వ‌మేనంటా..! 

ishrat jahan

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోదీ, హోంమంత్రిగా అమిత్ షా ప‌నిచేసిన‌ప్పుడు సీబీఐ వీరిద్ద‌రిని అరెస్టు చేయాల‌ని భావించిందంటా..!  ఇదే విష‌యాన్ని గుజ‌రాత్ మాజీ డీఐజీ వంజారా సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు చెప్ప‌డం హాట్ టాపిక్ మారింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంట‌ర్ కేసులో వీరిద్ద‌రిని సీబీఐ అదుపులోకి తీసుకోవాల‌ని అనుకున్న‌ట్లు ఆయ‌న కోర్టుకు తెలిపాడు. అయితే ఈకేసులో సీబీఐ సరైన సాక్షాధారాలను చూపించ‌డంలో విఫ‌ల‌మ‌వ‌డంతో మోదీ, అమిత్ షా అరెస్టు కాలేద‌న్నారు. అంతేకాకుండా కోర్టు 2014లో వీరిద్ద‌రికి క్లీన్ చిట్ కూడా ఇచ్చింద‌న్నారు. 

cbi logo

ఇష్రాత్ జ‌హాన్ ఎన్‌కౌంట‌ర్ కేసులో డీఐజీ వంజారా కూడా ప్రాసిక్యూష‌న్ ఎదుర్కోంటున్నాడు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, హోంమంత్రిగా ప‌నిచేసిన మోదీ, అమిత్ షాల‌ను చంపేందుకు కుట్ర చేశార‌నే నెపంతో... డీఐజీ వంజారా నేతృత్వంలోని పోలీసులు ఇష్రాత్ జ‌హాన్‌తో పాటు ఆమె స్నేహితులు జావెద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్థాన్‌కు చెందిన జీహాన్ జొహార్, అంజాద్ రాణాల‌ను టెరిస్టులుగా భావించి ఎన్‌కౌంట‌ర్ చేశారు. అయితే దీనిపై విచార‌ణ చేసిన సీబీఐ ఇది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర‌ని తేల్చింది. దీంతో మోదీ, షాతో పాటు వంజారాపై సీబీఐ కేసు న‌మోదు చేసింది. అయితే ఈకేసు విష‌యంలో  ఎవిడెన్స్ స‌ఫిషియేట్‌గా లేనందునా ఇప్ప‌టికే మోదీ, షాల‌కు క్లిన్ చిట్ ఇవ్వ‌గా... వంజారాపై మాత్రం విచార‌ణ కొన‌సాగుతోంది.

tags: DIG Vangara comments on modi,amith sha cbi casse,ishrat jahan case,ishrat jahan case full story in hindi,ishrat jahan case hindi,ishrat jahan case latest news,ishrat jahan case judge,ishrat jahan case quora,ishrat jahan case truth,ishrat jahan case judgement,ishrat jahan case citation,ishrat jahan case explained,ishrat jahan case in marathi,ishrat jahan case full story,ishrat jahan case advocate,about ishrat jahan case,what is ishrat jahan case all about,truth about ishrat jahan case,ishrat jahan case brief,ishrat jahan case supreme court,ishrat jahan case gujarat high court,ishrat jahan case details,ishrat jahan case details in hindi,ishrat jahan divorce case,ishrat jahan encounter case,ishrat jahan encounter case in hindi,ishrat jahan case facts,ishrat jahan full case in hindi,ishrat jahan full case,ishrat jahan missing file case,ishrat jahan case gujarat,ishrat jahan case history,ishrat jahan encounter case hindi,ishrat jahan case in hindi,ishrat jahan case in tamil,ishrat jahan cas

Related Post