కొన‌గాల మ‌హేష్‌, ఉమేష్‌రావుల‌పై వేటు

news02 June 13, 2018, 5:46 p.m. political

tpcc

హైద‌రాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మొద‌టి సారి క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంది. ఇద్ద‌రు అధికార ప్ర‌తినిధుల‌పై టీపీసీసీ వేటు వేసింది. అధికార ప్ర‌తినిధి కొన‌గాల మ‌హేష్‌, ఉమేష్‌రావుల‌ను ప‌ద‌వుల‌ను తొల‌గిస్తూ...బుధ‌వారం  టీపీసీసీ ఉపాధ్యక్షులు, మీడియా క‌మిటీ ఇంచార్జ్ మ‌ల్లుర‌వి ఉత్త‌ర్వులు ఇచ్చారు. వీరిపై అనేక ఫిర్యాదు రావ‌డంతోనే...వేటు వేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వేటు ప‌డిన ఇద్ద‌రు నేత‌లు పాత‌ క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన వారు. 

congress 1

congress expell

 

tags: T-congress has expelled konagala mahesh and umesh rao,tpcc,mallu ravi,uttamkumarreddy,media incharge,tpcc disiciplinary action,

Related Post