మెజార్టీ స్థానాలు బీజేపీ కైవ‌సం

news02 May 15, 2018, 6:07 p.m. political

ka 2

బెంగ‌ళూరు: క‌ర్నాట‌కలో ఎవ‌రికి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాక‌పోవ‌డంతో హంగ్ ఏర్ప‌డింది. ఎన్నిక‌ల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కాంగ్రెస్ త‌ర్వాత స్థానంలో నిలిచింది. ఇక ఓల్డ్ మైసూర్‌, మండ్యా జిల్లాల‌తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో త‌న స‌త్తా చాటిన జ‌న‌తాద‌ళ్ సెక్కుల‌ర్(JD(S)) పార్టీ  స‌ర్కారు ఏర్పాటులో కీల‌కంగా మారింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు కింది విధంగా ఉన్నాయి. 

Related Post