కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా..

news02 Nov. 13, 2018, 8:19 a.m. political

congress

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 65 మందితో కూడిన కాంగ్రెస్‌ తొలి జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో సుదీర్గంగా చర్చించాక జాబితాను ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీకి పంపించారు. రాహూల్ ఆమోదించాక ఏఐసిసి అధికారికంగా 65 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది.

అభ్యర్థుల తొలి జాబితా..
సిర్పూర్- పాల్వాయి హరీశ్ బాబు
చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట
మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
ఆదిలాబాద్- సుజాత గండ్రత్
నిర్మల్- అల్లేటి మహేశ్వర్ రెడ్డి
ముదోల్- రామారావు పటేల్ పవార్
ఆర్మూర్- ఆకుల లలిత
బోధన్- పి. సుదర్శన్ రెడ్డి
జుక్కల్- ఎస్. గంగారం
బాన్సువాడ- కాసుల బాలరాజు
కామారెడ్డి- షబ్బీర్ అలీ
జగిత్యాల- జీవన్ రెడ్డి
రామగుండం- ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
మంథని- శ్రీధర్ బాబు దుద్దిల్ల
పెద్దపల్లి- సి. విజయ రమణారావు
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
చొప్పదండి- మేడిపల్లి సత్యం
వేములవాడ- ఆది శ్రీనివాస్
మానకొండూరు- ఆరేపల్లి మోహన్
ఆందోల్- దామోదర రాజనర్సింహ
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్- గీతారెడ్డి
సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
మహేశ్వరం- పి. సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల- కేఎస్ రత్నం
పరిగి- రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్- గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
గోషామహాల్- ముకేశ్ గౌడ్
చార్మినార్- మహ్మద్ గౌస్
చాంద్రాయణగుట్ట- ఇసా బినోబాయిద్ మిస్రీ
సికింద్రాబాబ్ కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ
కొడంగల్ - రేవంత్ రెడ్డి
జడ్చర్ల- మల్లు రవి
వనపర్తి- జి. చిన్నారెడ్డి
గద్వాల- డీ.కే అరుణ
అలంపూర్- సంపత్ కుమార్
నాగర్ కర్నూలు- నాగం జనార్ధన్ రెడ్డి
అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి
నాగార్జున సాగర్- జానారెడ్డి
హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
సూర్యాపేట్- ఆర్. దామోదర్ రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్- చిరుముర్తి లింగయ్య
ఆలేరు- భిక్షమయ్య గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర
పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి
డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్
నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి
పరకాల- కొండా సురేఖ
ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క
పినపాక- రేగ కాంతారావు
మధిర- మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం- పోడెం వీరయ్య

 

tags: congress, congress candidates, congress candidates fisrt list, caongress candidates list, congress announce candidates list, aicc announce candidates list, aicc announce 65 candidates list, caongress 65 candidates list, telangana congress candidates list

Related Post