ఉత్తమ్ నేతృత్వం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు

news02 Feb. 8, 2019, 6:45 a.m. political

New dcc president for Telangana Congress

హైదరాబాద్ : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను నియమించారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి సారి కొత్త జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లాలకు కొత్త సారదులను నియమించినట్లు తెలుస్తోంది. సామాజిక సమతుల్యత పాటిస్తూ కొత్త పాత నేతల కలయికతో జిల్లా అధ్యక్షులను నియమించారు రాహుల్ గాంధీ

పాత వారికే డీసీసీ లుగా

 

1.హైదరాబాద్ అంజన్ కుమార్ యాదవ్.

2.కరీంనగర్.మృత్యుo జయం.

3.మహబూబ్ నగర్. కొత్వాల్

4.వరంగల్ అర్బన్ నాయిని రాజేందర్ రెడ్డి. 5.యాదాద్రి.బిక్షమయ్య గౌడ్.

Mla లుగా ఉన్న వాళ్లకు డీసీసీ లుగా అవకాశం.

1.పైలెట్ రోహిత్ రెడ్డి వికారాబాద్.

2.ఆత్రం సక్కు.అసిఫాబాద్.

3.వనమ వెంకటేశ్వరరావు. భద్రాద్రి.

Mla సతీమణులు

 

1.గండ్ర జ్యోతి .భూపాలపల్లి

2.నిర్మల గౌడ్ w/o జగ్గారెడ్డి సంగా రెడ్డి.

3.మాజీ mlc ప్రేమ్ సాగర్ భార్య సురేఖ మంచిర్యాల.

New dcc peeaidents for Telangana Congress

tags: Telangana Congress, news presidents, dcc peeaidents, జగ్గారెడ్డి, utham Kumar Reddy, pcc president , utham Kumar Reddy, aicc president, Telangana loksabha election, new district presidents.

Related Post