బీజేపీతో కేసీఆర్ లాలూచీ ..!

news02 April 16, 2018, 1:27 p.m. political

CPI NARAYANA

హైద‌రాబాద్ : విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మోడీని కాపాడేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆయ‌న‌ ఆరోపించారు. బ‌య‌టికి మోడీని తిడుతూ లోపాయికారిగా మోడీతో కేసీఆర్  ఒప్పందం కొనసాగిస్తున్నారన్నారు. కేసీఆర్ కి నార్కో టెస్ట్ లు చేస్తే అస‌లు విష‌యం బ‌య‌టికొస్తుంద‌న్న నారాయ‌ణ .. కేసీఆర్ కు యాలని నారాయణ నార్కో టెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. 

CPI DHARNA

సోమవారం విభజన హామీలు అమలు చేయాలంటూ సీపీఐ నిరసనకు దిగింది. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ .. కేసీఆర్ ద్వంద వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

CPI

tags: CPI Narayana,KCR,TRS,MODI,CPI DHARNA,ANDRAPRADESH,TELANGANA

Related Post