జీవితంలో మొదటిసారి నల్ల బట్టలు ధరించిన చంద్రబాబు

news02 Feb. 1, 2019, 12:26 p.m. political

Ap cm chandrababu block dress for ap special status

అమరావతి : బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu new dress style

 

tags: Chandrababu, ap cm chandrababu, chandrababu new dress style, ap special status, chandrababu in block dress, chandrababu in ap assembly.

Related Post