మాజీ భార్య సంచ‌ల‌న కామెంట్స్‌

news02 June 12, 2018, 11:50 a.m. political


ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్, పీటీఐ అధ్య‌క్షుడు ఇమ్రాన్‌ ఖాన్ చిక్కుల్లో ప‌డ్డారు. ఇమ్రాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ ఆయ‌న‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇమ్రాన్‌కు అమ్మాయిల క‌న్నా... అబ్బాయిలంట‌నే ప్రేమేక్కువ‌ని... ఆయ‌నో పెద్ద హోమోసెక్సువల్ పిచ్చొడంటూ... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు నటుడు హమ్జా అలీ అబ్బాసీ, త‌న పార్టీ స‌భ్యుడు మురాద్‌ సయీద్‌తో ఇమ్రాన్‌కు హోమోసెక్సువ‌ల్ భాగ‌స్వామ‌ని తెలిపారు. 

imran with rehan
ఇమ్రాన్‌కు అమ్మాయిలంటే అస్స‌లు గౌర‌వం లేద‌న్నారు. ఇమ్రాన్ పెళ్లికి ముందు కూడా తీవ్రంగా వేధించాడ‌ని, ఇమ్రాన్‌తో ఉన్న‌న్ని రోజులు న‌ర‌కం అనుభ‌వించాల‌ని తెలిపింది. అయితే రేహ‌మ్ ఖాన్ చేసిన ఈవ్యాఖ్య‌లు ఇప్పుడు పాకిస్థాన్ వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపుతున్నాయి.  ఆమె వ్యాఖ్య‌లు పాక్ మీడియాలో ప‌తాక‌ శీర్షీక‌లుగా రావ‌డంతో...పీటీఐ స‌భ్యుడు మురాద్‌ సయీద్ స్పందించారు. రేహ‌మ్ ఖాన్‌కు పిచ్చి ప‌ట్టి మాట్లాడుతున్నార‌ని... ఆమె ఎవ‌రి చేతిలో పావుగా మారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారో తెలుస‌న్నారు. అయితే ఈవిష‌యంపై న‌టుడు హ‌మ్జా అలీ అబ్బాసీ స్పందించ‌లేదు. అంతేకాదు రేహామ్ ఖాన్ మాజీ భ‌ర్త, పీటీఐ అధినేత‌ ఇమ్రాన్ ఖాన్ కూడా మౌనంగా ఉండ‌డం విశేషం. 

rehan

tags: imran khan,imran khan ex wife rehana,imran khan reham khan wedding,imran khan reham khan interview,imran khan reham khan show,imran khan reham khan video,imran khan reham khan wedding video,imran khan reham khan marriage pictures,imran khan reham khan interview dailymotion,imran khan and reham khan wedding pictures,imran khan and rehan khan,imran khan and reham khan pics,imran khan by rehan khan,imran khan by reham khan song,reham khan interview with imran khan before marriage,reham khan book about imran khan imran khan interview by reham,imran khan cricketer wife reham khan,imran khan and reham khan cartoon,imran khan wife reham khan dance dailymotion,reham khan interview with imran khan dailymotion,imran khan interview with reham khan dawn news, imran khan and reham khan video dailymotion,imran khan wedding with reham khan video dailymotion,imran khan and reham khan first interview on ary,imran khan and reham khan funny pictures,reham khan wife of imran khan cricketer,ary imran khan

Related Post