ఉద‌య‌మే ఆమోద‌ముద్ర వేసిన రాష్ట్రప‌తి కోవింద్‌

news02 June 20, 2018, 5:34 p.m. political

jammu and kashmir
శ్రీ‌న‌గ‌ర్: జ‌మ్మూ-కాశ్మీర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ పాల‌నను విధించింది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధ‌వారం ఉద‌య‌మే గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌కు ఆమోదముద్ర వేశారు. అయితే గ‌వ‌ర్న‌ర్ పాల‌న నేప‌థ్యంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు త‌మ‌కు మ‌రింత వెసులుబాటు దొరికింద‌ని ఆరాష్ట్ర డీజీపీ శేషు పాల్ వైద్ తెలిపారు. రాష్ట్రంలో ఉగ్ర‌వాద వ్య‌తిరేక ఆప‌రేష‌న్‌ను కొన‌సాగించేందుకు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని చెప్ప‌డం విశేషం. 

president ramnath kovind

అయితే మంగ‌ళ‌వారం పీడీపీ స‌ర్కారుకు బీజేపీ త‌న మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకోవ‌డంతో...ముఖ్య‌మంత్రి మోహ‌బూబా ముప్తీ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఏపార్టీకి సంపూర్ణ‌మైన మెజార్టీ లేక‌పోవ‌డంతో...జ‌మ్మూ-కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ వోహ్రా గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించాల‌ని  రాష్ట్రప‌తికి సిఫార్సు చేశారు. ఈనేప‌థ్యంలోనే రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌కోవింద్ బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌కు ఆమోదం తెలిపారు. 

tags: governor rule in j&k,jammu kashmir,jammu kashmir news,jammu kashmir map,jammu kashmir temperature,jammu kashmir capital,jammu kashmir cm,jammu kashmir weather,jammu kashmir flag,jammu kashmir tourism,jammu kashmir bank,jammu kashmir news today,jammu kashmir airport jammu kashmir army,jammu kashmir assembly,jammu kashmir article,jammu kashmir attack,jammu kashmir area,jammu kashmir apple jammu kashmir army camp,jammu kashmir ashifa,jammu kashmir army border,jammu a kashmir,jammu a kashmir news,the jammu & kashmir bank ltd,the jammu & kashmir state board of school education,the jammu & kashmir bank,the jammu & kashmir bank ifsc code,the jammu & kashmir board of school education,the jammu & kashmir net banking,the jammu kashmir issue,jammu an kashmir map,jammu kashmir border,jammu kashmir board,jammu kashmir breaking news,ammu kashmir bank ifsc code,jammu kashmir bank ,hare price,jammu kashmir border map,jammu kashmir bridge,jammu kashmir border news,jammu kashmir beauty,b ed jammu kashmi

Related Post