ఈవ్‌టీజింగ్‌తో గోల‌గోల‌

news02 June 13, 2018, 11:57 a.m. political

anupriya patel

ల‌క్నో: మామూలుగా ఎవ‌రైనా అమ్మాయిలు, మ‌హిళ‌ల‌ను వేధిస్తే...ఏమ‌వుతుంది. పోలీసులు బొక్క‌లో వేసి తాట తీస్తారు. చ‌మ‌డ‌లు వొలిచి..త‌గిన  విధంగా బుద్ధి చెబుతారు. అంతేకాదు నిర్భ‌య కింద కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తారు. ఇది మ‌న దేశంలో మ‌హిళల‌ కోసం ఉన్న ప‌టిష్ట‌మైన చ‌ట్టాలు. అయితే చ‌ట్టాలు ఇంత ప‌టిష్టంగా ఉన్న కొంద‌రు పోకిరీలు మాత్రం మార‌డం లేదు. చ‌ట్టాలపై గౌర‌వం లేక‌నో...లేక‌..అవి త‌మ‌నేం చేస్తాయ‌నుకున్నారో ... తెలియ‌దు కానీ, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో కొంద‌రు పోకిరీలు ఏకంగా కేంద్ర మంత్రినే ఈవ్‌టీజింగ్ చేశారంటా..! మంత్రి వెంట ప‌డి ఆమెనే ఆట ప‌ట్టించారంటా..!

anu

కేంద్ర స‌హాయ‌ మంత్రి అనుప్రియ ప‌టేల్‌కు ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇలాంటీ చేదు అనుభ‌వమే ఎదురైందంటా...! అనుప్రియ ప‌టేల్ సొంత సెగ్మెంట్ మీర్జాపూర్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల్లో పాల్గొని తిరిగి వార‌ణాసి వెళ్లుతుండ‌గా ముగ్గురు పోకిరీలు ఆమె వెంట‌ప‌డ్డ‌రంటా..! నెంబ‌ర్ ప్లేట్ లేని బండితో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ వెళ్లుతున్న అనుప్రియ‌ను అల్ల‌రి చేశారంటా..! అంతేకాదు ఆమె బండిని ఓవ‌ర్ టేక్ చేస్తూ...వేకిలి చేష్ట‌ల‌తో ఇబ్బందులకు గురిచేశారంటా..!

anu priya patel

అయితే పోకిరీల గోల ఎక్కువ కావ‌డంతో...అనుప్రియ‌నే నేరుగా పోలీసుల‌కు ఫోన్ చేసిందంటా. దీంతో పోలీసులు ఆముగ్గురు పోకిరీల‌ను అదుపులోకి తీసుకున్నారంటా. అయితే ఈవిష‌యం కాస్తా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో... కేంద్ర మంత్రి అనుప్రియ‌కు నెటిజ‌న్లు బాస‌ట‌గా నిలుస్తున్నారు. కేంద్ర మంత్రినే హేళ‌న చేసిన పోకిరీల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌ద‌లొద్ద‌ని పోలీసుల‌కు సూచిస్తున్నారు. 

tags: cetral minister anupriya patel harrassed by the pokires, mirjapoor,central minister anupriya patel,central minister anupriya patel,central health minister anupriya patel,anupriya patel,anupriya patel husband,anupriya patel contact number,anupriya patel image,anupriya patel husband photo,anupriya patel video,anupriya patel apna dal,anupriya patel speech,anupriya patel ka bhashan,anupriya patel mobile number,anupriya patel caste,anupriya patel age,anupriya patel address,anupriya patel apna dal up,anupriya patel assets,anupriya patel and krishna patel,anupriya patel and modi,anupriya patel and his husband,anupriya patel affidavit,anupriya patel apna dal candidate list 2017,anupriya patel biography,anupriya patel bjp,anupriya ptel birthday,anupriya patel biography in hindi,anupriya patel background,anupriya patel body measurement,anupriya patel bjp minister,anupriya patel bio data,anupriya patel born,anupriya patel beautiful anupriya patel b j p,anupriya patel children's,anupriya patel con

Related Post