ట్వీట్ట‌ర్‌లో రాహుల్ మండిపాటు

news02 May 17, 2018, 3:33 p.m. political

rahul
ఢిల్లీ: బీజేపీ ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిహాసం చేస్తుంద‌నీ, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని ఏఐసీసీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ అన్నారు. క‌ర్నాట‌కలో స‌ర్కారును ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన సంఖ్య‌ బ‌లం లేకున్నా బీజేపీ నాయ‌కులు మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ ఈమేర‌కు త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. 

rahul 2

బిజెపి క‌ర్నాట‌క‌లో సంబ‌రాలు చేసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. వారు సంబ‌రాలు చేసుకుంటుంటే ప్ర‌జాస్వామ్యం బోరున విల‌పిస్తుంద‌న్నారు. రాజ్యాంగాన్ని గౌర‌వించ‌డంలో బీజేపీ దారుణంగా విఫ‌ల‌మ‌వుతుంద‌ని విమ‌ర్శించారు. 

tags: bjp,congress,rahul,aicc,karnataka,yeddi

Related Post