టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు జనం షాక్

news02 July 22, 2018, 9 p.m. political

Trs MLA challa Dharma Reddy

వరంగల్ రూరల్ జిల్లా : పరకాల మండలం పోచారం గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి చుక్కెదురయ్యింది. ఎమ్మెల్యే గ్రామాల్లోకి రాకుండా ప్రజలు అడ్డుకున్నారు. సీసీ రోడ్స్ ప్రారంభించడానికి వచ్చిన ధర్మారెడ్డిని గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ జనం గుమికూడారు. MLA వాహనం ముందుకు కదలకుండా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 

Parakala mla

ఈమధ్య టిఆర్ఎస్ ఎమ్మెల్యే లకు గ్రామాల్లో ఇలాంటి పరిస్థతులే ఎదురవుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని కొన్ని గ్రామాల ప్రజలు భహిష్కరించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురు కావటం టిఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.

 

tags: Challa Dharma Reddy gerav, trs MLAs survey, Warangal district MLAs, cm kcr family, trs MLA s in Telangana state, parakala MLA, konda Surekha daughter, konda Surekha family, konda Murali background, TDP MLAs in 2014, Telangana MLAs, cm kcr political life.

Related Post