న‌న్ను రేప్ చేస్తారేమో...!

news02 April 16, 2018, 5:11 p.m. political

దేశాన్ని కుదిపేసిన క‌తువా కేసును వాదిస్తున్న లాయ‌ర్ దీపిక రాజావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌తువాలో జ‌రిగిన విధంగానే త‌న‌ను కూడా అత్యాచారం చేసి చంపేస్తారేమోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈకేసును వాదిస్తున్నందుకు త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని సుప్రీంకోర్టు విన్న‌వించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. జనవరి 8న కొందరు మానవ మృగాలు ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా కొట్టి చంపిన విష‌యం తెలిసిందే. 

Related Post