67 నుంచి 78 స్థానాల్లో ప్రజా కూటమి విజయం

news02 Dec. 4, 2018, 7:45 a.m. political

survey

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడే సమయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నిర్వహించిన సర్వేలన్నీ ప్రజా కూటమిదే అధికారం అని చెబుతుండగా.. ఇప్పుడు ఇంటెలిజెన్స్ సర్వే సైతం ప్రజా కూటమిదే అధికారం అని తేల్చేసింది.  తెలంగాణలో ఈనెల 7న జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఏయే అభ్యర్ధులు గెలుస్తారో ఈ ఇంటెలిజెన్స్ సర్వేలో తేల్చారు. మొత్తం 11 పేజీల ఇంటెలిజెన్స్ సర్వే నివేధిక వివరాలు మీకోసం..

 

మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 

కాంగ్రెస్ 58 సీట్లు.

టిఆర్ఎస్ 29 సీట్లు

టిడిపి 9 సీట్లు. 

ఎంఐఎం 6 సీట్లు. 

బిజెపి 2 సీట్లు.

15 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుంది.

survey

ఉమ్మడి జిల్లాల వారిగా సర్వే ఫలితాల వివరాలు

 

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా (10 సీట్లు)- 

కాంగ్రెస్- 8 సీట్లు వస్తాయి. టిఆర్ఎస్-1 సీటు. మరో స్థానంలో టఫ్ ఫైట్

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా (9 సీట్లు)-

కాంగ్రెస్-4, టిఆర్ఎస్-4 సీట్లు.

 

కరీంనగర్ ఉమ్మడి జిల్లా (13 సీట్లు)-

కాంగ్రెస్-7 సీట్లు, టిఆర్ఎస్-3 సీట్లు.. మూడు సీట్లలో పోటాపోటి.

 

మెదక్ ఉమ్మడి జిల్లా (10 సీట్లు )-

కాంగ్రెస్-4 సీట్లు, టిఆర్ఎస్-6 సీట్లు. 

 

రంగారెడ్డి ఉమ్మడి జిల్లా (14 సీట్లు)- 

కాంగ్రెస్-7 సీట్లు, టిఆర్ఎస్-2 సీట్లు, టిడిపి-4 సీట్లు.

 

హైదరాబాద్ జిల్లా (15 సీట్లు)-

కాంగ్రెస్-2 సీట్లు, టిఆర్ఎస్-2 సీట్లు, ఎంఐఎం- 6 సీట్లు, బిజెపి-2 సీట్లు. మరో మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుంది.

 

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా (14 సీట్లు)-

కాంగ్రెస్-6 సీట్లు, టిఆర్ఎస్-3 సీట్లు, టిడిపి-2 సీట్లు. మరో మూడు పోటా పోటీ ఉంటుంది.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా (12 సీట్లు)-

కాంగ్రెస్-8 సీట్లు, టిఆర్ఎస్-4 సీట్లు.

 

వరంగల్ ఉమ్మడి జిల్లా (12 సీట్లు)-

కాంగ్రెస్-6 సీట్లు, టిఆర్ఎస్-3 సీట్లు. మరో మూడు సీట్లలో హోరా హోరీ ఉంటుంది.

 

ఖమ్మం ఉమ్మడి జిల్లా (10 సీట్లు )-

కాంగ్రెస్-6 సీట్లు. టిఆర్ఎస్-1 సీటు, టిడిపి-3 సీట్లు.

 

tags: survey, syrevy report. intelligence survey report, intelligence survey report on telangana elections, central intelligence survey report on telangana elections, prajakutami winning in telangana elections

Related Post