బీజేపీ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

news02 June 6, 2018, 2 p.m. political

bjp mla suredra singh

ల‌క్నో: ఉత్త‌ర్ ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అధికారుల క‌న్నా...వేశ్య‌లు న‌య‌మ‌ని ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.  వేశ్య‌లు తీసుకున్న డ‌బ్బుల‌కు న్యాయ‌మ‌న్న చేస్తారు. డ్యాన్సులు, నృత్యాల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను రంజింప‌జేస్తారు. కానీ, అధికారుల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌నీ... వారు వేశ్య‌ల క‌న్నా దారుణ‌మ‌ని విమ‌ర్శించారు.  అధికారులు బాధ్య‌త‌గా చేయాల్సిన ప‌నికి లంచాలు తీసుకున్నా ప‌నులు చేయ‌డం లేద‌న్నారు. 

up cotroversi mla suredra singh

సురేంద్ర సింగ్ ఇంత‌కు ముందు కూడా ఇలాంటీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చేసి అబాసుపాలైయ్యారు. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీని రావ‌ణాసురుడి చెల్లెలు శూర్పణకతో పోల్చి అప్ప‌ట్లో విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. పశ్చిమ బెంగాల్...మ‌మ‌తా పాల‌న‌లో మ‌రో జ‌మ్ము-కాశ్మీర్‌ల మారుతుంద‌ని విమ‌ర్శించాడు.  అంతేకాకుండా ముగ్గురు పిల్ల‌ల త‌ల్లిని ఎవ‌రైనా అత్యాచారం చేస్తారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా కంట్రోవ‌ర్సీ అయిన విష‌యం తెలిసింది. 

tags: up bjp mla suredra singh, up bjp mla, bjp mla controversy,uttar pradesh, corruption,loknow,up,modi,rajnath,aadithyanath, yogi aadithyanath,bjp mlas, kairana,amith sha, rape,atyacharalu,murder,mamata,west bengal, ravana,surpanakka

Related Post