మ‌రీ దారుణం..!

news02 April 16, 2018, 3:56 p.m. political

rahul gandhi

ఢిల్లీ: కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై మ‌రోసారీ ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. చిన్నారుల‌పై అత్యాచారాలు జ‌ర‌గ‌డం దారుమ‌న్నారు. దోషుల‌ను వెంట‌నే క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.  ఒక్క 2016లోనే దేశ వ్యాప్తంగా 19 వేలపైనే‘ లైంగిక దాడి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు ప్ర‌భుత్వం స‌త్వ‌ర న్యాయం అందించాల‌ని ఈమేర‌కు రాహుల్ ట్వీట్ చేశారు. 

Related Post