ప్రియమైన సతీమణికి శుభాకాంక్షలు

news02 Jan. 23, 2019, 10:30 p.m. political

rabert

రాజకీయ అరంగేట్రం చేస్తున్న తన సతీమణి ప్రియాంక గాంధీ వాద్రాకు రాబర్ట్‌ వాద్రా శుభాకాంక్షలు చెప్పారు.  ఈమేరకు ఫేస్ బుక్ లో ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు రాబర్ట్ వాద్రా. నీ జీవితంలోని ప్రతి దశలో ఎల్లప్పుడూ నీకు తోడై నీ వెంటే ఉంటాను.. నీకు సాధ్యమైనంత గొప్పగా పనిచెయ్యి అని ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టారు.

rabert

రాబర్ట్ వాద్రా తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియామకాన్ని వెల్ కం చేస్తున్నామని.. క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రాక కార్యకర్తలను ఉత్తేజపరుస్తుందని పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు.

tags: rabert, rabert vadra, rabert vadra wishes to priyanka, rabert vadra wishes to priyanka gandhi, rabert about priyanka gandhi

Related Post