పోలవరాన్ని కడుతున్నదెవరో తెలుసా..

news02 Sept. 11, 2018, 10:17 a.m. political

cm

ఇన్నాళ్లూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టును కడుతున్నది ఆయన కాదట.. ఆయన మనవడట. అదేనండీ చంద్రబాబు మనవడు దేవాన్ష్. మీరు విన్నది నిజమే.. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పారు. తన ముద్దుల మనవడిని ఏంచేేస్తున్నామని అడిగితే.. పోలవరం ప్రాజెక్టును కడుతున్నా తాతా అని చెప్పాడట. 

babu

ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పి ఎంతో మురిసిపోయారు. తనలాగే తన మనవడు పోలవరం కడతానని చెప్పడం చంద్రబాబుకు మరింత సంతోషాన్నిందట. అందుకే ఈతరం తో పాటు రాబోయే తరం సైతం పోలవరం గురించి ఆలోచిస్తున్నారని.. భవిష్యత్తు తరాలకు పోలవరం ఆశాజ్యోతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

tags: babu, chandra babu, chandra babu with devansh, babu about devansh, chandra babu about grandson, devansh about polavaram

Related Post