Exclusive ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్

news02 May 12, 2018, 7:08 p.m. political

 

Karnataka election exit polls

బెంగుళూరు : కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇక ఆసక్తి అంతా గెలిచేది ఎవరు... ఓటమి చెందేది ఎవరు.. సాయంత్రం 5గంటలకు వరకు 61.25 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు..

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్

కాంగ్రెస్: 90- 103 బీజేపీ: 80- 93 జేడీఎస్: 31- 39 అదర్స్: 2- 4

రిపబ్లిక్ టీవీ మరియు జన్ కీ బాత్ కర్ణాటక ఎగ్జిట్ పోల్స్

కాంగ్రెస్ - 73-82

బీజేపీ 95-114,

జేడీఎస్ 32-43,

ఇతరులు 2-3

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్

కాంగ్రెస్: 106- 118

బీజేపీ: 79- 92

జేడీఎస్: 20- 30

అదర్స్: 1- 4

ఏక్సిట్ పోల్ సర్వే

కాంగ్రెస్ 39% ఓట్లు తో 106-118 సీట్లు

బీజేపీ 35% ఓట్లు తో 79- 92 సీట్లు,

JDS 17% ఓట్లు తో 22-30 సీట్లు.

సహా సర్వే

కాంగ్రెస్ 110 - 115

బీజేపీ 75 - 85

Jds 35 - 41

మహా సర్వే

కాంగ్రెస్ 110 - 115

బీజేపీ 75 - 85

Jds 35 - 41

పీపుల్స్ పల్స్

కాంగ్రెస్ 93 - 103

బీజేపీ 83 - 93

Jds 33 - 43

Karnataka election survey

tags: Exit polls, karnataka elections, yeddurappa, pm.mpdi, rahul gandhi, ndtv exit polls, india today, times now, karnataka election, election counting.

Related Post