నెల రోజులు దూరం పెట్టండి..

news02 July 25, 2018, 1:40 p.m. sports

virat

ముంబయి (స్పోర్ట్స్ర్ డెస్క్)- సధారనంగా ఎవరైనా తమ తమ భార్యలతో సజావుగా కాపురం చేసుకోలాని.. వీలు కుదిరినప్పుడల్లా అలా సలరదాగా బయటకు తీసుకెళ్లాలని చెబుతారు. కాని ఇక్కడ మాత్రం అందుకు విరుద్దంగా మీ వెంట మీ భార్యలను తీలుకురాకండి బాబో అని చెబుతన్నారు. ఎవరండి ఇలా చెబుతున్నారని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే ఈ స్టోరీ చదవండి.

anushka

మన క్రికెటర్లు ఎప్పుడు తమ తమ భార్యలను వెంటేసుకుని తిరగడం అలవాటే. అదే విదేశాల్లో మ్యాచ్ ఇంటే మాత్రం తప్పనిసరిగా సతీమణులు వెంట ఉండాల్సిందే. ఇదిగో ఇప్పుడు ఇదే క్రికెట్ మ్యాచ్ లకు అడ్డంకిగా మారిందట. మన క్రికెటర్ల వైఫల్యాలకు వాళ్ల వాళ్లబార్యలే కారణమని బీసిసిఐ భావిస్తోంది. క్రికెటర్లు బార్యలను వెంట తెచ్చుకుని.. క్రికెట్ పై సరిగ్గా మనసుపెట్టలేకపోతున్నారని బీసిసిఐ నిర్ధారణకు వచ్చింది. అందుకే ఇకపై క్రికెట్ మ్యాచ్ లక బార్యలను వెంట తెచ్చుకోవద్దని.. బార్యలే కాదు తమ తమ ప్రియురాళ్లను సైతం తీసుకురావద్దని చేల్చి చెప్పింది.  

 

tags: virat, virat kohli, virat anushka, anushka virat, bcci, bcci orders, bcci orders to cricketers

Related Post