లేటు వయసులో ప్రేమ..

news02 Sept. 4, 2018, 7:54 a.m. sports

nimrath kour

ప్రముఖుల ప్రేమాయణాలు కొత్తేం కాదు. మఖ్యంగా క్రికెట్ ఆటగాళ్లకు... సినిమా హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలెన్నో చూసాం మనం. మొన్నా మద్యే విరాట్ కోహ్లీ, అందాల భామ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో క్రికెట్ ప్రముఖుడు ప్రేమలో పడ్డాడు. కాకాపోతే కాస్త లేటు వయసులో.. అవునండీ టీమిండియా మెయిన్ కోచ్ రవిశాస్త్రి ప్రేమలో పడ్డాడు. 

nimrth

అసలు విషయం ఏంటంటే 56 ఏళ్ల రవిశాస్త్రి నమ్రత్ కౌర్ తో డేటింగ్ లో ఉన్నాడట. ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటే నమ్రత్ కౌర్ వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ఓ ఆటోమొబైల్ సంస్థ పలు మార్లు అనుకోకుండా వీరిద్దరిని కార్ల లాంటింగ్ కు ఆహ్వానించిందట. ఇక్కడే వీరిద్దరి మధ్య పరిచయం. అది కాస్త ప్రేమగా మారిందట. మరి ఈ లేటు వయసు ప్రేమ పెళ్లి వరకు వస్తుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.
nimrat kour

 

tags: ravi, ravi sastry, ravi sastry dating with nimrat kour, ravi sastry love with nimrat, ravi sastry affair with nimrat kour, nimrat kour dating with ravi sastry

Related Post