ఫేవ‌రెట్ జ‌ట్లుగా జ‌ర్మ‌న్‌, బ్రెజిల్‌

news02 June 14, 2018, 11:14 a.m. sports

fifa world cup-2018
మాస్కో:  నేటి నుంచి క్రీడాభిమానుల‌ పంట పండ‌నుంది. సాక‌ర్ స‌మ‌రం ఫుట్‌బాల్ ప్రియుల‌ను అల‌రించ‌నుంది. ర‌ష్యాలో గురువారం నుంచి దాదాపు నెల రోజుల పాటు ప్ర‌పంప క‌ప్ ఫుట్‌బాల్ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలిసారిగా ఆతిథ్య‌హ‌క్కులు ద‌క్కించుకున్న ర‌ష్యా ...ఫిఫా వేడుక‌ల‌కు ఘ‌నంగా నిర్వ‌హిందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 ల‌క్ష‌ల మంది ప్రేక్ష‌కులు మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు ర‌ష్యాకు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికే ర‌ష్యాలోని ప‌లు న‌గ‌రాల్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఫుట్ బాల్ జ‌ట్లు, అభిమానుల‌తో ర‌ష్యా కోలాహ‌లంగా మారింది. 

fifa cup-2018

గురువారం సాయంత్రం ర‌ష్యా-సౌదీ అరేబియా జ‌ట్ల మ‌ధ్య పోటీతో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొత్తంలో 32 జ‌ట్లు సాక‌ర్ వేడుక‌ల్లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకొనున్నాయి. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోతో పాటు 10 న‌గ‌రాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు ఇప్ప‌టికే సిద్ధం చేశారు. 

fifa cup-2018

అయితే ఈసారి ఫిపా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అంద‌రి దృష్టి జ‌ర్మ‌నీ, బ్రెజిల్ జ‌ట్ల‌పైనే ఉంది. ఈరెండు జ‌ట్లు సాక‌ర్ వేడుక‌ల్లో ఫేవ‌రెట్లుగా బ‌రిలో దిగుతుండ‌డం విశేషం.  అంతేకాకుండా అద్భుత‌మైన ఆట తీరుతో ఇప్ప‌టికే ఫుట్ బాల్ మ్యాచ్‌ల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న బెల్జియం, అర్జెంటీనా, ప్రాన్స్‌, ఇట‌లీ జ‌ట్లు కూడా ఫిఫా క‌ప్ కైవ‌సం చేసుకోవ‌చ్చిన అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. అలాగే స్టార్ ఆట‌గాళ్లు మెస్సీ, రొనాల్డో వంటి వారు మ్యాచ్ గెలుపుల్లో కీల‌క పాత్ర పోషించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. 

tags: fifa world cup-2018,fifa world cup-2018,fifa world cup-2018 fixture,fifa world cup-2018 schedule,fifa world cup 2018 qualifiers,fifa world cup 2018 tickets,fifa world cup 2018 qualifiers fixtures,fifa world cup 2018 groups,fifa world cup 2018 qualified teams,fifa world cup 2018 fixtures,fifa world cup 2018 teams,fifa world cup 2018 qualifiers europe,fifa world cup 2018,fifa world cup 2018 argentina,fifa world cup 2018 asia qualifiers,fifa world cup 2018 asian qualifiers results,fifa world cup 2018 asia qualification,fifa world cup 2018 and 2022 will be held in,fifa world cup 2018 at,fifa world cup 2018 africa,fifa world cup 2018 asian qualifiers,fifa world cup 2018 afc,fifa world cup 2018 america,the fifa world cup 2018 will be held in,the fifa world cup 2018,schedule of fifa world cup 2018,mascot of fifa world cup 2018,fixture of fifa world cup 2018,teams of fifa world cup 2018,groups of fifa world cup 2018,fixtures of fifa world cup 2018,qualifiers of fifa world cup 2018,venue of fif

Related Post