Bigg boss-2 Final List

news02 June 10, 2018, 9:56 a.m. sports

bigg boss-2 final list

హైద‌రాబాద్ః బిగ్ బాస్ 2 ఫైన‌ల్ లిస్ట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది పేర్టు బ‌య‌టికి వ‌చ్చినా ఇది తుది జాబితాగా తెలుస్తోంది. బిగ్ బాస్ 1 ను దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ 2 లో అన్నివ‌ర్గాల వారికి ఈ సీజ‌న్ లో చోటు క‌ల్పించారు. ఇప్ప‌టికే నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్ర‌మం ఇత‌ర భాస‌ల్లో అట్ట‌ర్ ప్లాప్ అయినా తెలుగులో మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

బిగ్ బాస్ -2 ఫైన‌ల్ లిస్ట్ (  Bigg boss-2 Final List)

BiggBoss2... First Information

bigg boss-2 final list

Getta madhuri (singer)
Amit tiwary
Depthi(tv9 anchor, vizag)
Tanish
Babu gogineni
Bhanu
Roll rida
Shamala
Kiriti damaraju
Deepthi sunina
Kaushal
Tejaswi
Samrat
Ganesh(comman people)
Sanjana(comman people)
Nutan naiudu(comman people)

బిగ్ బాస్ ఈ నెల 10 నుంచి రెండో సీజ‌న్ టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మా లో ప్ర‌తి రోజు రాత్రి 9 గంట‌ల‌కు టెలికాస్ట్ కాబోతోంది.  బిగ్ బాస్ 2 మీద ఎక్పెస్టేష‌న్స్ కూడా బాగా పెరిగాయి. ఈసారి కామన్ పీపుల్ కు కూడా బిగ్ బాస్  లో పాల్గొనే అవ‌కాశం ఇవ్వ‌టం కొంత ఆస‌క్తి క‌రంగా మారింది.. వీక్ ఎండ్ గెస్ట్ లు కూడా ఈసారి వెరైటీగా ఉంటుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

bigg boss-2 final list

 

tags: bigg boss telugu, bigg boss final list-2, bigg boss telugu host, bigg boss telugu participates, bigg boss-2 final list, sri redy strike, srireddy in big boss, bigg boss 2 house, bigg boss 2 telugu contestants list, bigg boss 2 telugu contestants 2018, bigg boss 2 house, bigg boss 2 house images, bigg boss 2 house pics, bigg boss 2 house interior, bigg boss 2 contestants, bigg boss 2 telugu contestants list, bigg boss 2 new promo download, bigg boss season 2.

Related Post