బెట్టింగ్‌తో 2.75 కోట్లు న‌ష్ట‌పోయా..!

news02 June 2, 2018, 5:36 p.m. sports

aarbhazkhan arrest
ముంబాయి: అవును అనుమానం నిజ‌మైంది. 2017 ఐపీఎల్‌ల్లో బెట్టింగ్ జ‌రిగింది నిజ‌మేనంటా..! 2017 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌ముఖ బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఒప్పుకున్నాడు. థానే పోలీసుల విచార‌ణ‌లో బెట్టింగ్ జ‌రిగిన‌ట్లు అంగీక‌రించాడు. శ‌నివారం ఉద‌య‌మే పోలీసుల ముందు హాజ‌రైన అర్భాజ్ ఖాన్..బెట్టింగ్ వ‌ల్ల 2.75 కోట్ల రూపాయాలు న‌ష్ట‌పోయిన‌ట్లు తెలిపాడు. 

ipl 2017

అయితే ఈవ్య‌వ‌హారం బెట్టింగ్ మాఫియాలో ఆరితేరిన బుకీ సోనూ అరెస్టుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌త నెల 29న సోనూను పోలీసులు అరెస్టు చేసి విచారించ‌గా...అర్భాస్ ఖాన్ పేరు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈనేప‌థ్యంలోనే అర్భాస్ ఖాన్‌ను విచార‌ణ‌కు రావాల్సిందిగా పోలీసులు శుక్ర‌వారం నోటీసులు పంపించారు. దీంతో శ‌నివారం థానే పోలీసుల ఎదుట‌ హాజ‌రైన అర్భాజ్ ఖాన్ బెట్టింగ్‌కు పాల్ప‌డింది నిజ‌మేన‌ని నేరాన్ని అంగీక‌రించాడు.

ipl 2017

అర్భాజ్ ఖాన్ బెట్టింగ్ భాగోతం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు రావ‌డంతో... ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను దుమారం చేల‌రేగుతోంది. అస‌లు బుకీ సోనూలాగా ఐపీఎల్‌ను మ‌రెంత మంది బుకీలు ప‌ట్టిపీడుతున్నారోన‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 2017 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎంత మొత్తం బెట్టింగ్ జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. అంతేకాకుండా అసలు అర్భాజ్ ఖాన్ పొగొట్టుకుంది  రూ. 2.75 కోట్లపైనే ఉండొచ్చ‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అర్భాజ్ ఖాన్ ప‌రువు కోసమే త‌క్కువ అమౌంట్‌ను పోలీసుల ముందు చెప్పిన‌ట్లు కూడా వార్త‌లోస్తుండ‌డం విశేషం. 

rajiv sukla

అయితే ఐపీఎల్ బెట్టింగ్ వ్య‌వ‌హ‌రంపై ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. ఐపీఎల్ క‌మిష‌న‌ర్ రాజీవ్ శుక్లా మాత్రం త‌న‌కేమి తెలియ‌దంట్లా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. ఈవిష‌యంలో తామేనేమి స్పందించ‌లేన‌ని...అంతా బీసీసీఐ,ఐసీసీ, పోలీసులు చూసుకుంటార‌ని దాట‌వేయ‌డం కొస‌మెరుపు. 

tags: ipl betting, aarbhaz khan, cricket, rajiv sukla, ipl 2017, bookie sonoo,salman khan,thane police, salman khan arbaj khan salman khan arbaaz khan salman khan arbaaz khan sohail khan salman khan arbaaz khan and kajol movie salman khan arbaaz khan age salman khan arbaaz khan picture salman khan arbaaz khan ka movie salman khan arbaaz khan sohail khan mein sabse bada kaun hai salman khan arbaaz khan video salman khan arbaaz khan ki film video salman khan arbaaz khan movies salman khan arbaaz khan movie salman khan arbaaz khan movies list salman khan arbaaz khan and sohail khan salman khan arbaaz khan and sohail khan movie kajol arbaaz khan and salman movie salman khan sohail khan and daisy shah on comedy nights with kapil salman khan and arbaaz salman khan and arbaaz khan movies salman khan and arbaaz khan salman khan sohail khan and katrina kaif movies salman khan arbaj khan movie salman khan & arbaj khan age salman khan arbaaz khan ki movie salman khan and arbaaz khan biography salman kh

Related Post