Newspillar
Newspillar
Monday, 21 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా, సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా, ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) డైరెక్షన్ లో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). ఆగస్టు 25న ఈ మూవీ థియేటర్‌ లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన యాక్షన్‌ ట్రైలర్‌ను రామ్‌ చరణ్‌ (Ramcharan) రిలీజ్ చేశారు. తనని నమ్ముకున్న వాళ్లందరికి రక్షణగా నిలుస్తూ.. ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు అన్నదే గాండీవధారి అర్జున కధ. మరి ఈ సినిమాకు సంబందించిన యాక్షన్ ట్రైలర్ మీరూ చూసేయండి. Gandeevadhari Arjuna trailer