
మూవీ రిపోర్ట్- చంద్రముఖి (Chandramukhi).. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth), నయనతార, జ్యోతిక నటించిన చంద్రముఖి అన్ని భాషల్లోను సక్సెస్ అయ్యింది. అదిగో అప్పటి నుంచి చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రూపొందించేపనిలో ఉన్నారు డైరెక్టర్ పి వాసు. నటుడు, కొరియేగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా దర్శకుడు పి. వాసు (P Vasu) తెరకెక్కించిన సినిమా చంద్రముఖి 2 (Chandramukhi 2). ఈ సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 15న ప్రపంచ వ్యాప్తంగా చంద్రముఖి విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా చంద్రముఖి ట్రైలర్‌ని విడుదల చేసింది. మరి మీరు కూడా చంద్రముఖి-2 ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి. Chandramukhi-2 Trailer