Newspillar
Newspillar
Saturday, 09 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), భువనేశ్వరి (Bhuvaneshwari) దంపతుల పెళ్లిరోజు. చంద్రబాబు పెళ్లిరోజుకు ఒక్క రోజు ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్‌ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. ప్రతి సంవత్సరం తమ పెళ్లి రోజులు ఘనంగా జరుపుకునేవారు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. టీడీపీ నేతలు, కార్యకర్లతు సైతం చంద్రబాబు వివాహదినోత్సవాన్ని జరిపేవారు. కానీ ఈ సారి పెళ్లి రోజు మాత్రం ఏసీబీ కోర్టులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబుకు. 1981 సెప్టెంబర్‌ 10న చెన్నై (అప్పటి మద్రాసు)లో  చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లి జరిగింది.