ఉద్యోగులకు ఎస్‌బిఐ షాక్

news02 July 17, 2018, 6:03 p.m. business

sbi

ముంబాయి:దాదాపు ఏడాది క్రితం ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీన‌మైన విష‌యం తెలిసిందే. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌లకు చెందిన 6 బ్యాంకులు త‌మ మాతృ సంస్థ‌లో మెర్జ్ అయిపోయాయి. దీంతో అందులో ప‌నిచేసే దాదాపు 70 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది ఎస్‌బీఐ ఉద్యోగులుగా మారిపోయారు. దీంతో వీరిని అప్ప‌టి నుంచి త‌మ ఎంప్లాయిస్‌గానే గుర్తించింది ఎస్‌బీఐ. 

sbh

అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్న‌...  తాజాగా ఎస్‌బీఐ యాజ‌మాన్యం అనుబంధ ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. ఎస్‌బీఐ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓనిర్ణ‌యం అనుబంధ బ్యాంకుల నుంచి వ‌చ్చిన ఉద్యోగుల‌ను హ‌డ‌తెత్తిస్తోంది. . నోట్ల రద్దు సమయంలో అదనంగా ఉద్యోగులు ప‌ని చేసినందుకు గాను ఎస్‌బీఐ ఇచ్చిన ప‌రిహారాన్ని వెంట‌నే వెన‌క్కు తిరిగి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈమేర‌కు అనుబంధ బ్యాంకుల నుంచి వ‌చ్చిన సిబ్బందికి తాఖీదులు జారీ చేసింది. ఈప‌నిని జోన‌ల్ మేనేజ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించింది. అద‌న‌పు ప‌ని గంట‌ల ప‌రిహారం అనేది కేవ‌లం త‌మ మాతృసంస్థ ఉద్యోగుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాక ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనం అయిన‌ప్పుడు...నోట్ల ర‌ద్దు జ‌ర‌గ‌లేదంటూ...మెలిక‌పెడుతోంది. 

sbi

అయితే ఎస్‌బీఐ తీసుకున్న ఈనిర్ణ‌యంపై అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు మండిప‌డుతున్నారు. ఎస్‌బీఐలో విలీనం అయిన‌ప్పుడే... అద‌న‌పు ప‌ని గంట‌ల‌కు ప‌రిహారం చెల్లిస్తామ‌ని...ఎస్‌బీఐ యాజ‌మాన్యం స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు చెబుతున్నారు. ఎస్‌బీఐ ఇలాంటీ నిర్ణ‌యాలు తీసుకుంటే త‌మ గ‌తేం కాను అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌లందిస్తున్న ఎస్‌బీఐ...అనుబంధ బ్యాంకులు విలీనం అయిన‌ప్ప‌టికీ...వారిని త‌మ మాతృ సంస్థ ఉద్యోగులుగా భావించ‌కుండా తాఖీదులు ఇవ్వ‌డంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: sbi controvery decision,sbh,sbt,sbb,login,sbi card,sbi po,sbi share price,sbi credit card login,sbi collect,sbi po 2018,sbi mutual fund,sbi bank,sbi ifsc code,sbi po admit card,sbi online,sbi admit card,sbi atm near me,sbi account,sbi account opening,sbi anywhere,sbi app,sbi atm pin,sbi atm card,sbi apply online,sbi account number,a sbi online,sbi a/c opening,sbi a/c balance check,sbi a/c balance,sbi a/c,sbi a/c opening form,sbi a/c no search,sbi a/c details,sbi a/c no,sbi a/c balance enquiry,sbi bank share price,sbi bluechip,sbi branch,sbi branch code,sbi branch locator,sbi buddy,sbi bill desk,sbi bank login,sbi balance,b sbi online,sbi b kothakota ifsc code,sbi b t road branch,sbi b v nagar nellore,sbi b ank,sbionline b,sbi b tech jobs,sbi b sriram,sbi b.kothakota,sbi b mattam,sbi clerk,sbi careers,sbi clerk admit card,sbi card payment,sbi customer care,sbi corporate,sbi car loan,c sbit,ca bien,sbi.c om,sbi c card login,sbi c care,sbi c card payment,sbi c care no,sbionline.c,sbi c sc

Related Post