పెటాలో అందాల భామలు..

news02 Oct. 14, 2018, 9:32 a.m. entertainment

trisha

దక్షిణాది సూపర్‌ స్టార్.. తలైవా రజనీకాంత్ తాజా సినిమా పెటా. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అందాల భామలు త్రిష, సిమ్రాన్, మెఘా ఆకాష్ నటిస్తున్నారు. ఇక ఈ మధ్యనే త్రిష పెటా  షూటింగ్ లో జాయిన్ అయ్యింది. 

trisha

ఐతే  ఇటీవల త్రిష ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఓ టెంపుల్ కు వెళ్లిందట. ఈ సమయంలో రజనీకాంత్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. అంతే కాదు దేవునిలాంటి వ్యక్తితో క‌లిసి ద‌ర్శనం జ‌రిగింది అని కామెంట్ చేసింది అమ్మడు. ఐతే తాను రజనీకాంత్ తో కలిసి ఏ గుడికి వెళ్లింది మాత్రం చెప్పలేదు త్రిష. 
 

tags: trisha, trisha with rajinikanth, trisha about rajinikanth, trisha hot, trisha on rajini kanth, trisha in temple with rajinikanth, rajinikanth peta moview, trisha in peta movie

Related Post