తన భర్త భోనిపై హోలీ రంగులతో ప్రేమను కురిపించిన శ్రీదేవి

news02 March 1, 2018, 3:30 p.m. entertainment

Sridevi holi celebrations

ఆతిలోక సుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిసినా ఇంకా ఆమె అభిమానుల గుండెలు బరువు తగ్గలేదు. ఇంకా శ్రీదేవి గురించి ఆలోచిస్తున్నాయి. శ్రీదేవి సినిమాలను చూస్తూ బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతలోనే పోయిన ఏడాది శ్రీదేవి ఇంట్లో జరిగిన హోళీ ఖేలి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Sridevi family holi festival

హొలీ పండుగ ను సెలబ్రేట్ చేయటం లో బాలీవుడ్ ముందుంటుంది. అదీకాక అందాల నాయిక శ్రీదేవి ఇంట్లో హొలీ పండుగ అంటే ఇంకా అంగరంగవైభవంగా జరుగుతుంది. శ్రీదేవి ఇంటికి వచ్చిన ఇరుగుపొరుగు వారితో 2017 లో ఆడిన హొలీ ఫోటోలు .. శ్రీదేవి గత స్మృతులను బాగా గుర్తు చేస్తున్నాయి. తన వీపుకు బోని అని పింక్ కలర్ తో తన భర్తపై ప్రేమను ప్రతిబింబించింది. తన అందమైన నోముకు అక్కడక్కడ కలర్ తో చూడముచ్చటగా కనిపిస్తోంది శ్రీ.

Actress Sridevi in saree

tags: Actress sridevi in saree, sridevi holi, holi festival, bhoni.

Related Post