కేసు న‌మోదు చేసిన పోలీసులు

news02 June 5, 2018, 11:04 a.m. entertainment

neeroo

ముంబాయి: బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టుడు, బిగ్‌బాస్ కాంపిటెట‌ర్ అర్మాన్ కోహ్లీ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. త‌న సహజీవన భాగస్వామి, నీరూ రంధావాను తీవ్రంగా కొట్టిన కేసులో ఆయ‌న‌పై ముంబాయి శాంతాక్ర‌జ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అర్మాన్‌పై ఐపీసీ 323,326,504,506 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. 

arman kohili

అయితే అర్మాన్ కోహ్లీ నీరూ రంధావాతో 3 ఏళ్ల నుంచి స‌హ‌జీవ‌నం చేస్తోండంటా..! వీరిద్ద‌రూ క‌లిసే ముంబాయిలో కాపురం కూడా పెట్టారంటా..! అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఆర్థిక అంశాల్లో గొడ‌వ‌లు త‌తెత్త‌డంతోనే...అర్మాన్ కోహ్లీ నీరూపై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. గోవాలోని ఓ విల్లా అమ్మ‌కం విష‌యంలో విభేదాలు తారాస్థాయికి చేర‌డంతో... ఆదివారం కోహ్లీ ఉన్మాదిలా మారి నీరూను చిత‌బాదిన‌ట్లు స‌మాచారం. అయితే గాయ‌ప‌డిన ఆమెను క‌నీసం ఆసుప‌త్రికి కూడా అర్మాన్ తీసుకెళ్ల‌లేదంటా. దీంతో ఆమె అతి క‌ష్ట‌మీద త‌న‌పై దాడి జ‌రిగిన విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను ఆసుప‌త్రిలో చేర్చిన పోలీసులు...అర్మాన్‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు బుక్ చేశారు. 

arman kohilil

కేసులు న‌మోదైన నేప‌థ్యంలో...అర్మాన్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే గ‌తంలో కూడా అర్మాన్‌ ప‌లు వివాదాస్ప‌ద అంశాల్లో ఇరుక్కొని అబాసుపాల‌య్యాడు. బిగ్ బాస్ పోటీల్లో పాల్గొన్న‌ప్పుడు స‌హ‌పోటీదారు సోపియాపై దాడి చేసిన ఘ‌ట‌న‌లో పోలీసులు అప్ప‌ట్లో అత‌న్ని అరెస్టు చేశారు. ఈవిష‌యంలో అత‌న్ని హౌజ్ నుంచి గెంటేయ‌డం అప్ప‌ట్లో సంచ‌నంగా మారింది. ఇక తాజాగా స‌హ‌జీవ భాగ‌స్వామిపై దాడి చేయ‌డంతో... బాలీవుడ్ లో ఈయ‌న ప్ర‌తిష్ట మ‌రింత దిగ‌జారిన‌ట్లైంది. 

neero randhava

tags: aarman kohili aatack on co partner neeroo,armaan kohli,armaan kohli wife,armaan kohli age,armaan kohli family,armaan kohli height,armaan kohli son,armaan kohli all movie,armaan kohli death,armaan kohli movie list,armaan kohli father,armaan kohli movies,armaan kohli and babita,armaan, kohli all movie list armaan kohli actor,armaan kohli all song,armaan kohli and sofia,armaan kohli and dharmendra movies,armaan kohli and tanisha news,armaan kohli age and wife,armaan kohli biography,armaan kohli bigg boss,armaan kohli birthday,armaan kohli baaghi 2,armaan kohli babita,armaan kohli born,armaan kohli bigg boss 7,armaan kohli business,armaan kohli bhojpuri,armaan kohli bigg boss 9,armaan kohli car,armaan kohli caste,armaan kohli case sofia,armaan kohli.com,armaan kohli childhood pics,armaan kohli career,armaan kohli car collection,armaan kohli company,armaan kohli contact number,armaan kohli child actor, armaan kohli date of birth,armaan kohli dharmendra,armaan kohli deewana,armaan kohli dhar

Related Post