నాన్నా హ్యపీ బర్త్ డే

news02 Dec. 29, 2018, 6:29 a.m. entertainment

sonam

సీనియర్ నటుడు అనిల్‌ కపూర్‌ తన 62వ పుట్టినరోజు జరుపుకున్నారు. అందాల భామ.. ఆయన కుమార్తె.. ప్రముఖ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్‌ చెసింది. తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ యేడాది తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఏడాదని సోనమ్ చెప్పింది. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. మన ఇద్దరికీ ఈ ఏడాది చాలా ముఖ్యమైంది.. నా పదేళ్ల సినీ కెరీర్‌లో తొలిసారి మీతో కలిసి ఈ ఏడాది నటిస్తున్నా.. మీ సహనటిగా ఫ్రేమ్‌ పంచుకుంటున్నా.. మీరు ఈ ఏడాది నా పెళ్లిని చూశారు. ఇవన్నీ ఎంతో అద్భుతమైన అంశాలని సోనమ్ కపూర్ చెప్పుకొచ్చింది. ఇక అనిల్‌ కపూర్, సోనమ్‌ కపూర్ తండ్రీ కూతుళ్లు తొలిసారి ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా సినిమాలో కలిసి నటిస్తున్నారు. 

 

tags: sonam, sonam kapoor, sonam kapoor hot, sonam about anil kapoor, sonam kapoor marriage, sonam kapoor about her father, sonam kapoor movies

Related Post