సన్నీలియోన్ బయోపిక్..

news02 July 7, 2018, 8:46 a.m. entertainment

sunny

న్యూస్ పిల్లర్- శృంగార తార సన్నీ లియోన్ తెలుసు కదా.. పెద్దల సినిమాల్లో నటించే ఈ భామ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. కెనడాలోని భారతీయ ఇమ్మిగ్రెంట్ దంపతులకు పుట్టిన సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్. సన్నీ కి 14 ఏళ్ల వయసప్పుడే పెద్దల సెక్సీ మ్యాగజైన్ కు ఫోజిలిప్పిచ్చారు తల్లిదండ్రులు. ఇక ఆ తరువాత సన్నీ చేత బలవంతంగా పెద్దల సినిమాల్లోను నటింపజేశారట.

sunny leone

అలా శృంగార తారగా మారిన సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా పాపులర్ అయ్యింది. తన తల్లితండ్రులు తనను కేవలం డబ్బులు సంపాదించే అంగడి బొమ్మగానే చూస్తారని సన్నీ సన్నిహితుల వద్ద వాపోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అలాంటి సన్నీ లియోన్ జీవిత చరిత్రను యూట్యూబ్ సినిమాగా తీసుకువస్తున్నారు. కరణ్ జీత్ కౌర్ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 16న సినిమా విడుదల కానుంది.

tags: sunny leaone, sunny leaone biopic, sunny leaone biopic movie, sunny leaone untolt story, tejdipkour movie, tejdipkour a untold story of sunny leaone, sunny trailer, sunny leaone movie trailer

Related Post