కడప నుంచి ప్రతి గడపకు..

news02 July 8, 2018, 8:10 p.m. entertainment

yatra

సినిమా-పొలిటికల్ డెస్క్- దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా యాత్ర. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నచిస్తున ఈ సినిమా టీజర్ ను వైఎస్ జయింతి సందర్బంగా విడుదల చేశారు. వైఎస్ బయోపిక్ యాత్ర టీజర్ ఆయన అభిమానులను.. రాజకీయ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ys yatra

ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై వస్తున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ క్యారెక్టర్ ను మమ్ముట్టి పోషిస్తుండగా.. మిగతా పాత్రలు.. ప్రధానంగా వైెఎస్ సతీమణి విజయమ్మ, తనయుడు జగన్, కూతురు షర్మిల, కోడలు భారతి, అల్లుడు అనిల్ .. ఇలా ప్రధానమైన పాత్రలు ఎవరు పోషిస్తున్నారన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

tags: yatra, ys biopic, ys yatra biopic, ys cinema, ys rajashekar reddy biopic, ys rajashekar reddy yatra, yatra teaser, ys yatra teaser

Related Post