దసరాకు ముహూర్తం ఫిక్స్..

news02 Oct. 13, 2018, 9:31 a.m. entertainment

vijay

విజయ్ దేవర కొండ మంచి ఉపుమీదున్నాడు. వరస విజయాలతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్జున్ రెడ్డి, గీతగోవిందం, నోటా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు మరో సినిమాపై దృష్టి సారించాడు విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దసరా రోదు సెట్స్ పైకి వెళ్తుందట. 

vijay

ఇక ఆసక్తిరమైన విషయం ఎంటంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నారట. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐర్వర్య రాజేశ్, బ్రెజిల్ మోడల్ ఇజబెల్లి లిటె నటిస్తున్నారట. ఇలా మగ్గురు ముద్దుగుమ్మలతో సినిమా అంటే మంచి రొమాన్స్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదనుకొండి. 

vijay

దసరాకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ సినిమా వచ్చే యేడాది మార్చిలో విడుదల కు సిద్దం చేస్తారట. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మిగతా పాత్రలకు నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది.

tags: vijay, vijay devarakonda, vijay devarakonda with raasi khanna, vijay with aishwarya rajesh, vijay with izabelli lite

Related Post