అమెరికాలో అనుష్క నిశ్శబ్ధం

news02 Aug. 5, 2019, 9 p.m. entertainment

anushka

అందాల భామ అనుష్క భాగమతి సినిమా హిట్‌ తర్వాత నటిస్తున్న చిత్రం నిశ్శబ్ధం. ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేస్తున్నారు. దీంతో సీటెల్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు నిర్మాత కోన వెంకట్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. మునివేళ్లపై నిలబెట్టే థ్రిల్లర్‌ కథాంశాన్ని ప్రేక్షకులకు చూపించే రోజు ఎప్పుడొస్తుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నామని కొన వెంకట్ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. నిశబ్ధం సినిమాకు పంచ మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

tags: anushka, anushka shetty, anushka hot, anushka sexy, anushka nisshabdam, anushka nisshabdam movie

Related Post