అసలు విషయం చెప్పేసిన నిక్ జొవాస్‌

news02 July 18, 2018, 4:47 p.m. entertainment

priyanka

అమెరికా: ప‌్ర‌ముఖ బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా త‌నకు మ‌ధ్య డేటింగ్ ర‌హ‌స్యాన్ని చెప్పేశాడు అమెరిక‌న్ పాపుల‌ర్ సింగ‌ర్ నిక్ జొవాస్‌. వ‌య‌స్సులో ప్రియాంక క‌న్న 13 ఏళ్లు చిన్న వాడైన జొవాస్ ఆమెను ఎందుకు ఇష్ట‌ప‌డుతున్నాడో వివ‌రించాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఆండీ కోహెన్ షో లో ఒక అభిమాని ప్రియాంకతో డేటింగ్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ...అడిగిన ప్ర‌శ్న‌కు న‌వ్వుతూ స‌మాధాన‌మిచ్చిన ఆయ‌న... ముదురుభామ‌లు త‌మ క‌న్న చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారిని ఎందుకు ఇష్ట‌ప‌డుతారో తెలియ‌దా అంటూ..జ‌వాబిచ్చారు. వారికి కావాల్సిన‌ట్టు మ‌నం ఉంటే చెప్పాలేనంత ఆనందానిస్తారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

priayanka

అంతేకాక ఇప్ప‌టి వ‌ర‌కు నేను డేటింగ్‌లో ఉన్న వారిలో ఎక్కువ వ‌య‌సున్న అమ్మాయిలు 35 సంవ‌త్స‌రాల‌ని ప‌రోక్షంగా ప్రియాంక పేరును ప్ర‌స్తావించ‌డం కొస‌మెరుపు. ఇక కొద్ది రోజులుగా ప్రియాంక్‌, నిక్‌లు చెట్టాప‌ట్టాలేసుకొని ప్ర‌పంచ‌మంతా తిరుగుతున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని పుకార్లు షికారు కూడా చేశాయి. అయితే ఈనేప‌థ్యంలో ప్రియాంక‌, త‌న‌కు మ‌ధ్యనున్న సంబంధంపై నిక్ ఇలాంటీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి...ప్రేక్ష‌కులు, నెటిజ‌న్ల అనుమానాల‌ను నివృత్తి చేయ‌డం విశేషం. 

tags: priyanka love with nikc,priyanka nick jonas,priyanka nick jonas age,priyanka nick jonas dating,priyanka nick jonas wedding,priyanka nick jonas india,priyanka nick jonas engaged,priyanka nick jonas pictures,priyanka nick jonas instagram,priyanka nick jonas video priyanka nick jonas age gap,priyanka nick jonas ambani,priyanka nick jonas pinkvilla,priyanka nick jonas astrology,priyanka chopra and nick jonas,priyanka chopra nick jonas,nick jonas and priyanka chopra,nick jonas e priyanka chopra,priyanka nick jonas daily mail,nick jonas e priyanka,priyanka nick jonas goa,priyanka nick jonas hot,priyanka nick jonas mumbai,priyanka nick jonas memes,priyanka nick jonas marriage,priyanka nick jonas news,nick jonas on priyanka chopra,priyanka nick jonas photos,priyanka nick jonas twitter,priyanka nick jonas tmz,nick jonas y priyanka

Related Post