ఆమె వెనుక క్యూ కట్టారు..

news02 May 18, 2018, 10:43 a.m. entertainment

anasuya

సినిమా పిల్లర్- అందాల భామ అనసూయకు వెండితెరపై అంతకంతకు క్రేజ్ పెరిగిపోతోంది. పెళ్లై.. పిల్లలున్నా అనసూయ మాత్రం కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతోంది. ఓ పక్క బుల్లితెరపై రాణిస్తూనే.. మరోపక్క సినిమాల్లోను తన సత్తా చాటుతోందీ అమ్మడు. నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా లో అనసూయ రొమాంటిక్ యాంగిల్ లో కనిపించిన తరువాత.. ఆమెకు మెల్ల మెల్లగా క్రేజ్ పెరుగుతోంది. 

anasuya hot
ఆతరువాత 'క్షణం' మూవీ లో పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన అనసూయ...ఇటీవల 'రంగస్థలం' చిత్రం లో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. రంగస్థలం హిట్ తరువాత అనసూయ కోసం కుర్ర దర్శకులు క్యూ కట్టారట. అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'ఎఫ్ 2' సినిమాలో పల్లేటూరి అమ్మాయి పాత్రలో అనసూయ కనిపించబోతోందట.  మరోవైపు 'వెంకట లక్ష్మి' , 'సచ్చింది' లాంటి ప్రాజెక్టులపైనా అనసూయ సైన్ చేసిందట.

tags: anasuya, anasuya hot, anasuya offers, anasuya moviews

Related Post